UBI Recruitment 2021: యూనియన్‌ బ్యాంకులో 347 ఉద్యోగాలకు నోటిపికేషన్‌.. దరఖాస్తు చేసుకోండిలా..!

UBI Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక తాజాగా భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్..

UBI Recruitment 2021: యూనియన్‌ బ్యాంకులో 347 ఉద్యోగాలకు నోటిపికేషన్‌.. దరఖాస్తు చేసుకోండిలా..!
Union Bank Of India
Follow us
Subhash Goud

|

Updated on: Aug 14, 2021 | 9:23 PM

UBI Recruitment 2021:  ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక తాజాగా భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఖాళీగా ఉన్న 347 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 12న ప్రారంభం కాగా.. సెప్టెంబర్‌ 3 దరఖాస్తులకు చివరితేది ఉంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు  వెబ్‌సైట్‌ చూడవచ్చు.

మొత్తం ఖాళీలు: 347

1. సీనియర్ మేనేజర్ (రిస్క్)- 60 2. మేనేజర్ (రిస్క్)- 60 3. మేనేజర్ (సివిల్ ఇంజనీర్)- 7 4. మేనేజర్ (ఆర్కిటెక్ట్) – 7 5. మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజర్) – 2 6. మేనేజర్ (ప్రింటింగ్ టెక్నాలజిస్ట్) – 1 7. మేనేజర్ (ఫోరెక్స్‌) – 50 8. మేనేజర్ (ఛార్టెడ్ అకౌంటెంట్) – 14 9. అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్) – 26 10. అసిస్టెంట్ మేనేజర్ (ఫోరెక్స్‌) – 120

విద్యార్హతలు:

పోస్టులను బట్టి వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టులను బట్టి ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎంబీఏ, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట పని అనుభవం ఉండాలి.

వయసు: సీనియర్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30-40 ఏళ్లు, మేనేజర్ ఉద్యోగాలకు 25-35 ఏళ్లు ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 20-30 ఏళ్లు ఉండాలి.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎలా..

ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 12, 2021 దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్‌ 3, 2021 వెబ్‌సైట్‌:

ఇవీ కూడా చదవండి

Indian Railways Recruitment: ఇంటర్‌ విద్యార్హతతో ఇండియన్‌ రైల్వేలో అప్రెంటిస్‌ పోస్టులు.. 1600కి పైగా ఖాళీలు.

Nursing Jobs Notification: గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న నర్సింగ్ విద్యార్ధ్యులకు గుడ్ న్యూస్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ