Indian Railways Recruitment: ఇంటర్‌ విద్యార్హతతో ఇండియన్‌ రైల్వేలో అప్రెంటిస్‌ పోస్టులు.. 1600కి పైగా ఖాళీలు.

Indian Railways Recruitment 2021: ఇండియన్‌ రైల్వేస్‌ భారీ ఎత్తున అప్రెంటిస్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా 1600కిపైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు...

Indian Railways Recruitment: ఇంటర్‌ విద్యార్హతతో ఇండియన్‌ రైల్వేలో అప్రెంటిస్‌ పోస్టులు.. 1600కి పైగా ఖాళీలు.
Railways Apprentice Posts
Follow us
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Updated on: Aug 14, 2021 | 7:47 PM

Indian Railways Recruitment 2021: ఇండియన్‌ రైల్వేస్‌ భారీ ఎత్తున అప్రెంటిస్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా 1600కిపైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నార్త్‌ సెంట్రల్‌ రైల్వేస్‌ పలు విభాగాలకు చెందిన వర్క్‌ షాప్‌లలో శిక్షణ ఇస్తారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1664 పోస్టులను భర్తీచేయనున్నారు. * పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీరితో పాటు 8వ తరగతి చదివి ఐటీఐ సర్టిఫికేట్‌ ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. * అభ్యర్థుల వయసు సెప్టెంబర్‌ 1, 2021 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఈ అప్రెంటిస్‌ పోస్టులకు ఎంపికై శిక్షణ పొందిన అభ్యర్థులకు భవిష్యత్తులో రైల్వేలో ఉండే లెవల్‌ 1 పోస్టుల నియామకాల్లో 20 శాతం ప్రత్యేక కోటా ఉంటుంది. * సాధారణంగా లెవల్‌ 1 ఉద్యోగాలకు జీతం రూ. 18000 నుంచి రూ. 56,900గా ఉంటుంది. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 2న ప్రారంభం కాగా సెప్టెంబర్‌ 1, 2021తో ముగియనుంది. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

Also Read: Nursing Jobs Notification: గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న నర్సింగ్ విద్యార్ధ్యులకు గుడ్ న్యూస్..

REC Power Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఆర్‌ఈసీలో ఉద్యోగవకాశాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం.

Job Mela: నిరుద్యోగులకు మంచి అవకాశం.. నేడు సికింద్రాబాద్‌ వెస్లీ కళాశాలలో మెగా జాబ్‌ మేళా. 40 కపెనీలు, 500 ఉద్యోగాలు.

సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!