Student Alerts: విద్యార్థులు అలర్ట్‌: ఈ సంవత్సరంలో ఏ విద్యార్థులకు ఎప్పుడు పరీక్షలు.. తేదీల వివరాలు ఇవే..

Student Alerts: విద్యార్థులు అలర్ట్‌.. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులకు పరీక్షలు నిలిచిపోయాయి. కరోనా కారణంగా పాఠశాలల చిన్న తరగతుల విద్యార్థుల పరీక్షలు ప్రభుత్వ ..

Student Alerts: విద్యార్థులు అలర్ట్‌: ఈ సంవత్సరంలో ఏ విద్యార్థులకు ఎప్పుడు పరీక్షలు.. తేదీల వివరాలు ఇవే..
Student Alerts

Student Alerts: విద్యార్థులు అలర్ట్‌.. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులకు పరీక్షలు నిలిచిపోయాయి. కరోనా కారణంగా పాఠశాలల చిన్న తరగతుల విద్యార్థుల పరీక్షలు ప్రభుత్వ రద్దు చేయగా, పై తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే తేదీలు సైతం ఖరారైపోయాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారనే క్లారిటీ వచ్చేసింది. ఈ ఏడాది జరిగే పలు తరగుతుల పరీక్షలు, ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌, ఉద్యోగ నియామక పరీక్షల, ఇతర పరీక్షల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.

► మే 4వ తేదీ నుంచి జూన్‌ 7వ తేదీ వరకు సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు నిర్వహిచనున్నారు.

► మే 4 నుంచి జూన్ 11 వరకు CBSE 12th board exams 2021ను నిర్వహించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)

► జూలై 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2021) పరీక్ష ఉంటుంది.

► జూన్‌ 20వ తేదీన COMEDK UGET 2021 పరీక్ష నిర్వహించనున్నారు.

► ఏప్రిల్‌ 18, సెప్టెంబర్‌ 5వ తేదీన ఎన్డీఏ 2021 (NDA 2021) పరీక్ష ఉంటుంది.

► జూన్‌ 27న నీట్‌ (NEET 2021) ఉంటుంది.

► మే 17 నుంచి 24వ తేదీ వరకు ఏఐఐఎంఎస్‌ ఎంబీబీఎస్‌ 2021(AIIMS MBBS 2021) పరీక్షలు ఉంటాయి.

► మే నెలలో JIPMER MBBS 2021 పరీక్షను నిర్వహించనున్నారు.

► జూన్‌ 27వ తేదీన యూపీఎస్‌సీ సీఎస్‌ఈ 2021 (UPSC CSE 2021) పరీక్ష ఉంటుంది.

► మే 29 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు ఎస్సెస్సీ సీజీఎల్‌ 2021 (SSC CGL 2021) పరీక్షలు నిర్వహించనున్నారు.

►ఏప్రిల్‌ 12 నుంచి 27 వరకు ఎస్సెస్సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 2021 (SSC CHSL 2021) మార్చి 7వ తేదీన ఎస్‌బీఐ క్లార్క్‌ 2021 (SBI Clerk 2021) పరీక్ష ఉంటుంది.

ఇవీ చదవండి :

ఈ ఏడు బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా..? వెంటనే ఈ పనులు చేసుకోండి.. ఏప్రిల్‌ నుంచి కొత్త నిబంధనలు.!

BDL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్‌

విదేశాల పర్యటనకు వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? ఈ నిబంధనలు తప్పకుండా తెలసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!