AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Apprentice: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో భారీగా అప్రెంటిస్‌ పోస్టులు.. అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

SBI Apprentice 2021: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీగా అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఎస్‌బీఐకి చెందిన ముంబయిలోని సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం...

SBI Apprentice: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో భారీగా అప్రెంటిస్‌ పోస్టులు.. అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Sbi Recruitment
Narender Vaitla
|

Updated on: Jul 11, 2021 | 8:01 PM

Share

SBI Apprentice 2021: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీగా అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఎస్‌బీఐకి చెందిన ముంబయిలోని సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీచేయనున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా 6100 పోస్టులను భర్తీ చేయనున్నారు. * వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 100, తెలంగాణలో 125 పోస్టులున్నాయి. * పైన తెలిపిన పోస్టులకు భర్తీ చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. * అభ్యర్థుల వయసు 31.10.2020 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు…

* అప్రెంటిస్‌ పోస్టుకు ఎంపికైన వారికి శిక్షణ కాలం ఏడాది పాటు నెలకు రూ.15000 స్టయిపెండ్‌ అందిస్తారు. ఇతర ఎలాంటి అలవెన్సులు/ప్రయోజనాలు ఉండవు. * అభ్యర్థులను ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, మెడికల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. * రాత పరీక్షలో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. వీటిలో మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత ఉంటుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 06-07-2021న ప్రారంభంకాగా చివరి తేదీగా 26.07.2021 నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: DOST And EAMCET: డిగ్రీ కంటే వృత్తి విద్యా కోర్సులకు పెరుగుతోన్న ఆసక్తి.. కొనసాగుతోన్న దరఖాస్తుల తీరే దీనికి నిదర్శనం.

Harwinder Kaur : ఆమె సంకల్పం ముందు ‘హైట్’ తలవంచింది..! లాయర్‌గా మారిన 3 అడుగుల యువతి..

Indian Navy SSC: బీటెక్‌ విద్యార్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. పెళ్లి కానీ పురుషులు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారానే.

భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..