AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI PO Recruitment 2021: పీఓ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేసిన ఎస్‌బీఐ.. ఇలా చెక్‌ చేసుకోండి..

SBI PO Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌ నియామకల కోసం ఈ ఏడాది జనవరి 6న పరీక్ష నిర్వహించింది. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలను..

SBI PO Recruitment 2021: పీఓ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేసిన ఎస్‌బీఐ.. ఇలా చెక్‌ చేసుకోండి..
Sbi Po Exam
Narender Vaitla
|

Updated on: Mar 18, 2021 | 4:11 AM

Share

SBI PO Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌ నియామకల కోసం ఈ ఏడాది జనవరి 6న పరీక్ష నిర్వహించింది. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలను ఎస్‌బీఐ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ www.sbi.co.inలో చూసుకోవచ్చని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎస్‌బీఐ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న 2000 పీఓ పోస్ట్‌ల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించారు. తుది ఫలితాలకు సంబంధించిన అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీలను ఎస్‌బీఐ విడుదల చేసింది. అలాగే ఎంపికైన అభ్యర్తుల మెయిన్స్‌, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఇలా చెక్‌ చేసుకోండి..

* మొదట ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ SBi on sbi.co.inలోకి వెళ్లాలి.

* అనంతరం ‘Careers section’ సెక్షన్‌లోకి వెళ్లాలి.

* తర్వాత ‘RECRUITMENT OF PROBATIONARY OFFICERS (Advertisement No. CRPD/ PO/ 2020-21/ 12)’ లింక్‌ కింద ఉన్న ‘Final Result’ను క్లిక్‌ చేయాలి.

* వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాకు సంబంధించి పీడీఎఫ్‌ ఫార్మట్‌లో ఉన్న ఫైల్‌ ప్రత్యక్షమవుతుంది. అందులో మీ రూల్‌ నెంబర్‌ ఉందో లేదో చెక్‌ చేసుకుంటే సరిపోతుంది.

Also Read: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ స్కీంలో చేరితే కేంద్రం నుంచి 3.75 లక్షలు.. డబ్బుకు డబ్బు.. ఉపాధికి ఉపాధి..

Resume: ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా..? అయితే మీ రెజ్యూమ్‌లో ఈ పాయింట్స్‌ ఉన్నాయా.? ఓసారి చెక్‌ చేసుకోండి..

JEE Main 2021: నేటినుంచి జేఈఈ మెయిన్ రెండో విడుత పరీక్షలు.. దేశవ్యాప్తంగా 852 కేంద్రాల్లో..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!