Assistant Professor Jobs 2022: పోలీస్‌ యూనివర్సిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.95000ల వరకు జీతం..

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పయనీరింగ్‌ నేషనల్‌ సెక్యూరిటీ అండ్‌ పోలీస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన గుజరాత్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (RRU).. ఒప్పంద ప్రాతిపదికన..

Assistant Professor Jobs 2022: పోలీస్‌ యూనివర్సిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.95000ల వరకు జీతం..
Rashtriya Raksha University
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 28, 2022 | 7:46 PM

IOCL Graduate Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పయనీరింగ్‌ నేషనల్‌ సెక్యూరిటీ అండ్‌ పోలీస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన గుజరాత్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (RRU).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

విభాగాలు: ఫోరెన్సిక్‌ సైన్స్‌, లా, మారిటైం లా, క్రిమినాలజీ/బిహేవియరల్‌ సైన్స్‌, సెక్యూరిటీ స్టడీస్‌, పోలీస్‌ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నేషనల్‌ రిలేసన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, అప్లైడ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 65 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.87,000ల నుంచి రూ.95,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత టీచింగ్‌లో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: Rashtriya Raksha University, Lavad, Ta- Dahegam–382305, Gandhinagar, Gujarat, INDIA

దరఖాస్తుకు చివరితేదీ: మే 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TSPSC Group 1 Notification 2022: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 అర్హతల‌పై పెదవి విరుపు! సివిల్ సర్వీస్ పరీక్షలే బెటర్‌..