ISRO NRSC Recruitment 2022: హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌లో రీసెర్చ్‌ స్టాఫ్‌ ఖాళీలు.. అర్హతలివే!

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఇస్రో ఆధ్వర్యంలోని హైదరాబాద్‌లో వున్న నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (NRSC).. జేఆర్‌ఎఫ్‌, రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టుల (JRF Posts) భర్తీకి అర్హులైన..

ISRO NRSC Recruitment 2022: హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌లో రీసెర్చ్‌ స్టాఫ్‌ ఖాళీలు.. అర్హతలివే!
Nrsc
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 28, 2022 | 8:02 PM

NRSC Hyderabad Research Scientist Recruitment 2022: భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఇస్రో ఆధ్వర్యంలోని హైదరాబాద్‌లో వున్న నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (NRSC).. జేఆర్‌ఎఫ్‌, రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టుల (JRF Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 55

పోస్టుల వివరాలు: జేఆర్‌ఎఫ్‌ (12), రీసెర్చ్‌ సైంటిస్ట్‌ ( 41), రీసెర్చ్‌ అసోసియేట్‌ (2) పోస్టులువయో పరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో జేఆర్‌ఎఫ్‌ పోస్టులకు బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: మే 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Assistant Professor Jobs 2022: పోలీస్‌ యూనివర్సిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.95000ల వరకు జీతం..

చలికాలం ఖాళీ కడుపుతో వీటిని రెండు నోట్లోవేసుకుంటే.. ఆరోగ్య లాభాలు
చలికాలం ఖాళీ కడుపుతో వీటిని రెండు నోట్లోవేసుకుంటే.. ఆరోగ్య లాభాలు
ఆపద్బంధువులా వచ్చాడనుకుంటే.. ఆపదలో పడేశాడు!
ఆపద్బంధువులా వచ్చాడనుకుంటే.. ఆపదలో పడేశాడు!
ఎక్కడపడితే అక్కడుంటాయని లైట్‌ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే
ఎక్కడపడితే అక్కడుంటాయని లైట్‌ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే
ఈ ఒక్కమొక్క మీ ఇంట్లో ఉంటే డాక్టర్‌తో పనిలేదు..! ఎన్ని ప్రయోజనాలో
ఈ ఒక్కమొక్క మీ ఇంట్లో ఉంటే డాక్టర్‌తో పనిలేదు..! ఎన్ని ప్రయోజనాలో
పాము కోసం బావిలో దిగి, ఇద్దరు మృతి..!
పాము కోసం బావిలో దిగి, ఇద్దరు మృతి..!
రాత్రి పడుకునే ముందు వేడి నీరు తాగండి.. జరిగే మార్పులు ఊహకందవు
రాత్రి పడుకునే ముందు వేడి నీరు తాగండి.. జరిగే మార్పులు ఊహకందవు
నా సినిమా టైటిల్ నీ భర్త లాక్కున్నాడు.. దీనికి ఆన్సర్ ఏంటీ నయన్..
నా సినిమా టైటిల్ నీ భర్త లాక్కున్నాడు.. దీనికి ఆన్సర్ ఏంటీ నయన్..
పూరి చెప్పిక కాకి కథ విన్నారా.? మంచి మెసేజ్‌ తప్పక వినాల్సిందే..
పూరి చెప్పిక కాకి కథ విన్నారా.? మంచి మెసేజ్‌ తప్పక వినాల్సిందే..
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్‌ నరసింహ’ టీజర్ వచ్చేసింది
హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్‌ నరసింహ’ టీజర్ వచ్చేసింది