PNB Recruitment: హైదరాబాద్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఇంటర్‌ పూర్తి చేసిన వారు అర్హులు.

PNB Recruitment: పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ ప్యూన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగానికి చెందిన ఈ బ్యాంక్‌ హైదరాబాద్‌ సర్కిల్‌లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు విద్యార్హత ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

PNB Recruitment: హైదరాబాద్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఇంటర్‌ పూర్తి చేసిన వారు అర్హులు.
Punjab National Bank Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 22, 2022 | 8:53 AM

PNB Recruitment: పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ ప్యూన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగానికి చెందిన ఈ బ్యాంక్‌ హైదరాబాద్‌ సర్కిల్‌లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు విద్యార్హత ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 24 ప్యూన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు ఇంగ్లిష్‌లో ప్రాథమికంగా చదవడం, రాయడం వచ్చి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-01-2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌, సర్కిల్‌ ఆఫీస్‌, రీజెన్సీ ప్లాజా, 1వ అంతస్తు, మైత్రీ విహార్‌ ఏరియా, అమీర్‌పేట్‌, హైదరాబాద్‌ 500016 అడ్రస్‌ను పంపించాలి.

* అభ్యర్థులను ముందుగా ప్రకటనలో సూచించిన అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 14,500 నుంచి రూ. 28,145లతో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 04-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Srisailam: శీశైలంలో శివరాత్రి శోభ.. నేటినుంచి భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు..

Stand Up Rahul : రాజ్ తరుణ్ స్టాండ్ అప్ రాహుల్ నుంచి క్రేజీ సాంగ్ ను రిలీజ్ చేసిన నితిన్

Amit Shah: హిజాబ్‌ వివాదంపై పెదవి విప్పిన అమిత్‌ షా.. ఏమన్నారంటే..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.