Stand Up Rahul : రాజ్ తరుణ్ స్టాండ్ అప్ రాహుల్ నుంచి క్రేజీ సాంగ్ ను రిలీజ్ చేసిన నితిన్

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.

Stand Up Rahul : రాజ్ తరుణ్ స్టాండ్ అప్ రాహుల్ నుంచి క్రేజీ సాంగ్ ను రిలీజ్ చేసిన నితిన్
Raj Tharun
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 22, 2022 | 7:14 AM

Stand Up Rahul : యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ రీసెంట్ గా అనుభవించు రాజా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.  రాజ్ తరుణ్ `స్టాండప్ రాహుల్` సినిమాతో శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు.

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌, పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. తాజాగా ఈ చిత్రంలోని త‌ప్పా? అనే  లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను హీరో నితిన్ విడుద‌ల చేశారు. స్వీకర్ అగస్తి స్వ‌ర‌ప‌రిచిన ఈ పాట‌ను ప్ర‌ముఖ సింగ‌ర్ బెన్నీ దయాల్ హుషారు గా పాడారు. ర‌ఘురామ్ సాహిత్యం ఆక‌ట్టుకుంటుంది. ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. జీవితంలో ఏ విషయానికి కూడా నిల్చోవడానికి ఇష్టపడని వ్యక్తి.. స్టాండప్ కమెడియన్‌గా మారుతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురవుతుంది. తన తల్లిదండ్రుల గురించి, ప్రేమ గురించి, తన స్టాండప్ కామెడీ గురించి కష్టపడాల్సి వస్తుంది. ఈ మూవీలో వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas : ‘ప్రభాస్ నువ్ తెచ్చిన క్వాంటిటీతో ఆర్మీకి భోజనం పెట్టవచ్చు’.. డార్లింగ్ ఆతిథ్యం చూసి బిగ్ బి షాక్

గులాబీ పువ్వుల విరబూసిన ఆమ్నా షరీఫ్ అందాలు.. ఫోటోలు చుస్తే మతిపోవాల్సిందే.

తన అందాలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న బిగ్ బాస్ విన్నర్ తేజస్వి ప్రకాష్ లేటెస్ట్ ఫోటోస్.

Mahesh Babu: మరోసారి వెండితెరపై అలనాటి నటి.. మహేష్‏కు పిన్నిగా ఆ హీరోయిన్..

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. ఏం చేసిందో తెలిస్తే..
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. ఏం చేసిందో తెలిస్తే..
శుక్రయాన్-1 కు ఇస్రో రెడీ.. కేంద్రం ఆమోదం.. ప్రయోగం ఎందుకో తెలుసా
శుక్రయాన్-1 కు ఇస్రో రెడీ.. కేంద్రం ఆమోదం.. ప్రయోగం ఎందుకో తెలుసా
ఈ వెండి విగ్రహం ఇంట్లో ఉంటే..ఇక మీ కష్టాలు తీరినట్టే..డబ్బే డబ్బు
ఈ వెండి విగ్రహం ఇంట్లో ఉంటే..ఇక మీ కష్టాలు తీరినట్టే..డబ్బే డబ్బు
చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? కారణం ఏంటి..
చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? కారణం ఏంటి..
ఆ బిగ్‌ బాస్ బ్యూటీకి సిరాజ్ క్లీన్ బౌల్డ్! వైరలవుతోన్న పోస్ట్‌
ఆ బిగ్‌ బాస్ బ్యూటీకి సిరాజ్ క్లీన్ బౌల్డ్! వైరలవుతోన్న పోస్ట్‌
ఎగుమతుల్లో మారుతీ సుజుకీ నయా రికార్డ్..!
ఎగుమతుల్లో మారుతీ సుజుకీ నయా రికార్డ్..!
గోల్డ్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా..? దీని ధర ఎంతో తెలిస్తే ..
గోల్డ్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా..? దీని ధర ఎంతో తెలిస్తే ..
ఈ ఆహారాలు తీసుకున్నారంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవ్వాల్సిందే!
ఈ ఆహారాలు తీసుకున్నారంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవ్వాల్సిందే!
బంపర్‌ ఆఫర్ అంటూ నిండా ముంచేస్తారు.. వామ్మో జర జాగ్రత్త..
బంపర్‌ ఆఫర్ అంటూ నిండా ముంచేస్తారు.. వామ్మో జర జాగ్రత్త..
రాకింగ్ స్టార్ యష్ పై ప్రశంసలు కురిపించిన స్టార్ హీరో..
రాకింగ్ స్టార్ యష్ పై ప్రశంసలు కురిపించిన స్టార్ హీరో..