AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNVST Result 2022: నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల అప్పుడే..!

జవహర్ నవోదయ విద్యాలయల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి..

JNVST Result 2022: నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల అప్పుడే..!
Jnvst Results 2022
Srilakshmi C
|

Updated on: May 25, 2022 | 8:24 AM

Share

Jawahar Navodaya Vidyalaya Result 2022 Date: జవహర్ నవోదయ విద్యాలయల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. JNVST Rsults విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్ Navodaya.gov.inలో చెక్‌ చేసుకోవచ్చు. అధికారిక నోటీసు ప్రకారం.. జూన్ నెలలో 6వ తరగతి ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆన్సర్‌ కీ విడుదలవుతుంది. అనంతరం మరికొన్ని రోజుల్లో ఫలితాలు కూడా ప్రకటిస్తామని జేఎన్‌వీ తెల్పింది. కాగా నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్షకు దాదాపు 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 30న జరిగింరది. 100 మార్కులకు గానూ, 80 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు, రెండు గంటల వ్యవవధిలో ఈ పరీక్ష జరిగింది. ఫలితాల వెల్లడి అనంతరం అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

JNVST 6వ తరగతి ఫలితాలు ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

ఇవి కూడా చదవండి
  • ముందుగా JNVST అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.in ను ఓపెన్ చెయ్యాలి.
  • హోమ్‌పేజ్‌లో కనిపించే రిజల్ట్స్‌ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.
  • లాగిన్ ఆధారాలను నమోదు చేసి, సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్ చెయ్యాలి.
  • అభ్యర్థికి సంబంధించిన ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • JNVST 6వ తరగతి ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.