NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉద్యోగాలకు అప్లై చేశారా.? దరఖాస్తుల గడువు ముగుస్తోంది.

NIT Trichy Recruitment 2021: తమిళనాడులోని తిరుచిరపల్లిలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (నిట్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా...

NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉద్యోగాలకు అప్లై చేశారా.? దరఖాస్తుల గడువు ముగుస్తోంది.
Nit Faculty Jobs
Follow us

|

Updated on: Jul 17, 2021 | 1:08 PM

NIT Trichy Recruitment 2021: తమిళనాడులోని తిరుచిరపల్లిలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (నిట్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 42 టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉద్యోగులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (జులై 18) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 42 ఖాళీలకు గాను కెమిస్ట్రీ (03), సివిల్‌ ఇంజనీరింగ్‌ (11), కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (03), కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (06), ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (02), ఎనర్జీ అండ్‌ ఇన్విరాన్‌మెంట్‌ (01), హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ (04), ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌ (02), మ్యాథమేటిక్స్‌ (01), మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ (05), ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌ (04) ఖాళీలను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. * అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు. * ఎంపికైన అభ్యర్థులకు జీతంగా రూ. 50 వేల వరకు అందిస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ముందుగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోని అనంతరం సంబంధిత డ్యాక్యుమెంట్లను జతచేసి ఆఫ్‌లైన్‌ విధానంలో పంపించాలి. * దరఖాస్తులను ది రిజిస్ట్రార్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, తిరుచిరపల్లి – 620015, తమిళనాడు అడ్రస్‌కు పంపించాలి. * అప్లై చేసుకున్న వారిని ముందుగా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ రేపటితో (జులై 18) ముగియనుంది. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: SSC GD Constable Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

TGWDEW Recruitment 2021: 10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహితులకు గుడ్ న్యూస్.. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

IT Jobs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఈ ఏడాది ఆ కంపెనీల నుంచి లక్షకుపైగా నియామకాలు..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?