Koti MCH Recruitment 2022: హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. 7వ తరగతి పాసైతే చాలు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠిలో ఎంసీహెచ్‌లో ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్‌, థియేటర్‌ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన..

Koti MCH Recruitment 2022: హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. 7వ తరగతి పాసైతే చాలు..
Telangana
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 27, 2022 | 3:38 PM

MCH center King Koti Lab Technicians and Theater Assistants Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠిలో ఎంసీహెచ్‌లో ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్‌, థియేటర్‌ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేషనల్ హెల్త్‌ మిషన్‌లో భాగంగా మొత్తం 5 పోస్టులకు గానూ దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి ఏడో తరగతి, ఇంటర్మీడియల్‌తోపాటు బీఎమ్‌ఎల్‌టీ/డీఎమ్‌ఎల్‌టీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే థియేటర్‌ పోస్టులకు కనీసం ఐదేళ్ల పాటు ఏదైనా ఆసుపత్రిలో నర్సింగ్‌ ఆర్డర్లీగా పనిచేసిన అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.10,000ల నుంచి రూ.17,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తులను ఆగస్టు 2, 2022లోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవచ్చు.

అడ్రస్: Programme Officer(Hospital Services & Inspections), Hyderabad, 4th floor, Community Health Center, Khairthabad, Opposite Bada Ganesh Mandapam, Khairthabad, Hyderabad, 500004.

ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ ను క్లిక్‌ చేయండి

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే