NIT Recruitment 2022: నెలకు రూ.50 వేల జీతంతో.. నేషనల్ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ టెక్నాలజీలో టీచింగ్‌ ఉద్యోగాలు..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కేరళ రాష్ట్రానికి చెందిన కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

NIT Recruitment 2022: నెలకు రూ.50 వేల జీతంతో.. నేషనల్ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ టెక్నాలజీలో టీచింగ్‌ ఉద్యోగాలు..
Nit Calicut
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 27, 2022 | 3:16 PM

NIT Calicut Faculty Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కేరళ రాష్ట్రానికి చెందిన కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌, కంప్యూటర్‌ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్‌, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, స్కూల్‌ ఆఫ్‌ మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న 48 ఫ్యాకల్టీ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఎంటెక్‌/ఎంఆర్క్‌/మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌, పీహెడ్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత కలిగినవారు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఆయా ఈ మెయిల్‌ ఐడీల ద్వారా దరఖాస్తులను ఆగస్టు 3, 2022లోపు సమర్పించవచ్చు. ఆగస్టు 17న నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన ఫ్యాకల్టీ మెంబర్లకు పీజీ అభ్యర్ధులకైతే నెలకు రూ.40,000లు, పీహెచ్డీ అభ్యర్ధులకైతే రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ ను క్లిక్‌ చేయండి

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్