AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు..

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో మొత్తం 56 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ఇది వరకే విడుదల చేశారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు రేపటితో (10-10-2022) గడువు ముగియనున్న నేపథ్యంలో...

IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు..
IOCL Apprentice Recruitment 2022
Narender Vaitla
|

Updated on: Oct 09, 2022 | 12:35 PM

Share

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో మొత్తం 56 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ఇది వరకే విడుదల చేశారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు రేపటితో (10-10-2022) గడువు ముగియనున్న నేపథ్యంలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అటెండెంట్‌ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, గేడ్‌ 4, ఆపరేషన్స్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్‌ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్‌/ 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* అభ్యర్థుల యసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌/ ప్రొఫిషియన్సీ/ ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 23,000 నుంచి రూ. 105000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (10-10-2022) ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!