IDRBT Hyderabad: ఐడీఆర్‌బీటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే..

భారత ప్రభుత్వ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (IDRBT) తాత్కాలిక ప్రాతిపదికన..

IDRBT Hyderabad: ఐడీఆర్‌బీటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే..
Employment News
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 28, 2022 | 10:34 AM

IDRBT Hyderabad Recruitment 2022: భారత ప్రభుత్వ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (IDRBT) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్‌ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 11

పోస్టుల వివరాలు:

  • టెక్నికల్‌ ఆర్కిటెక్ట్ పోస్టులు: 2

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • డెవలపర్‌: 9

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Human Resources Department, IDRBT, Castle Hills, Road No.1, Masab Tank, Hyderabad – 57.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 3, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Brain Waves of Dying Person: మరణించే సమయంలో వ్యక్తుల ప్రవర్తన ఇలానే ఉంటుంది.. నమ్మలేని నిజాలు..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.