DRDO-NPOL Jobs 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. నావల్‌ ఫిజికల్‌ అండ్‌ ఓషనోగ్రఫిక్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కొచ్చి (కేరళ)లోని డీఆర్డీఓ - నావల్‌ ఫిజికల్‌ అండ్‌ ఓషనోగ్రఫిక్‌ ల్యాబొరేటరీ (NPOL).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (Junior Research Fellow Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

DRDO-NPOL Jobs 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. నావల్‌ ఫిజికల్‌ అండ్‌ ఓషనోగ్రఫిక్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు..
Drdo Npol
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 21, 2022 | 9:38 AM

DRDO-NPOL Junior Research Fellow Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కొచ్చి (కేరళ)లోని డీఆర్డీఓ – నావల్‌ ఫిజికల్‌ అండ్‌ ఓషనోగ్రఫిక్‌ ల్యాబొరేటరీ (NPOL).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (Junior Research Fellow Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 6

పోస్టుల వివరాలు: జూనియర్ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు

విభాగాలు: ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, ఓషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఆప్టో ఎలక్ట్రానిక్స్‌, ఫిజిక్స్‌.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

స్టైఫండ్: నెలకు రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్‌/గేట్‌లో అర్హత కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్‌: నావల్‌ ఫిజికల్‌ అండ్‌ ఓషనోగ్రఫిక్‌ ల్యాబొరేటరీ, త్రిక్కాకార, కొచ్చి, కేరళ-682021.

ఇంటర్వ్యూ తేదీలు: మే 21,22 తేదీలు, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NIFT Recruitment 2022: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో గ్రూప్‌ ‘సీ’ ఉద్యోగాలు.. అర్హతలివే!

పల్లెవెలుగు బస్‌‌లో ఉరి వేసుకున్న యువకుడు
పల్లెవెలుగు బస్‌‌లో ఉరి వేసుకున్న యువకుడు
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం