AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIFT Recruitment 2022: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో గ్రూప్‌ ‘సీ’ ఉద్యోగాలు.. అర్హతలివే!

భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (NIFT).. గ్రూప్‌ సీ పోస్టుల (Group C Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

NIFT Recruitment 2022: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో గ్రూప్‌ 'సీ' ఉద్యోగాలు.. అర్హతలివే!
Nift
Srilakshmi C
|

Updated on: Apr 21, 2022 | 9:16 AM

Share

NIFT Group ‘C’ Recruitment 2022: భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (NIFT).. గ్రూప్‌ సీ పోస్టుల (Group C Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 19

పోస్టుల వివరాలు: గ్రూప్‌ సీ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • అసిస్టెంట్‌ వార్డెన్స్‌ పోస్టులు: 2
  • నర్సు పోస్టులు: 1
  • జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 7
  • మేషిన్‌ మెకానిక్‌ పోస్టులు: 3
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 6

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్‌, డిప్లొమా, బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్‌, గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నైపుణ్యాలు అవసరం.

ఎంపిక విధానం: రాతప‌రీక్ష, స్కిల్‌ టెస్ట్‌, కాంపిటెన్నీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: జాయింట్ డైరెక్టర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌), జోధ్‌పూర్‌, రాజస్థాన్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AIIMS Bhopal Recruitment 2022: ఎయిమ్స్‌లో 100 టీచర్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Follow Us
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..
దీపావళికి ముందే పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..?
దీపావళికి ముందే పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..?
నాలుగు ఆవులు.. ముగ్గురు అన్నదమ్ములకు ఎలా పంచాలి..? చిక్కుప్రశ్న
నాలుగు ఆవులు.. ముగ్గురు అన్నదమ్ములకు ఎలా పంచాలి..? చిక్కుప్రశ్న
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం అద్బుత స్కీమ్
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం అద్బుత స్కీమ్
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. లైవ్ వీడియో
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. లైవ్ వీడియో