AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRDO: డీఆర్‌డీఓ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? నేడే చివరి తేదీ.. ఐటీఐ చేసిన వారు అర్హులు.

DRDO Recruitment: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనైజేష‌న్ రిసెర్చ్ సెంట‌ర్ ఇమార‌త్ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ర‌క్షణ శాఖ ప‌రిధిలోని ఈ సంస్థలో ప‌లు అప్రెంటిస్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో..

DRDO: డీఆర్‌డీఓ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? నేడే చివరి తేదీ.. ఐటీఐ చేసిన వారు అర్హులు.
Narender Vaitla
|

Updated on: Feb 07, 2022 | 7:07 AM

Share

DRDO Recruitment: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనైజేష‌న్ రిసెర్చ్ సెంట‌ర్ ఇమార‌త్ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ర‌క్షణ శాఖ ప‌రిధిలోని ఈ సంస్థలో ప‌లు అప్రెంటిస్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (ఫిబ్రవరి 7) ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హతలు.. * నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 40, టెక్నీషియ‌న్ (డిప్లొమా) 50, ట్రేడ్ అప్రెంటిస్ 60 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, మెకానిక‌ల్‌, కెమిక‌ల్‌లో ఇంజినీరింగ్‌, బీకామ్‌, బీఎస్సీ, డిప్లొమా, ఫిట్టర్‌, ట‌ర్నర్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్స్‌, మెకానిక్ ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి.

* 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు.

ముఖ్యమైన విష‌యాలు.. * ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థుల‌ను అక‌డ‌మిక్‌లో చూపిన ప్రతిభ‌, రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌ నేటితో 07-02-2022తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: చాణక్య నీతి: ఈ నాలుగు చెడ్డ అలవాట్ల వల్ల ఆర్థిక సంక్షోభం.. ఇప్పుడే మార్చుకోండి..?

Cigarette Addiction: సిగరెట్ వ్యసనం, కాబట్టి ఈ ఇంటి నివారణలను ప్రయత్నించండి, వ్యసనం నుండి బయటపడటం సులభం అవుతుంది

Viral News: లక్ అంట్ ఇతనిదే.. చికెట్ కోసం కొట్టుకు వెళ్లి.. 75 లక్షలతో తిరిగొచ్చాడు.. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటే..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!