Kurnool District Collector Office: టెన్త్ క్వాలిఫికేషన్ తో కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగవకాశాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..!

Kurnool District Collector Office: ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ అనేక నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా కలెక్టర్..

Kurnool District Collector Office: టెన్త్ క్వాలిఫికేషన్ తో కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగవకాశాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..!
Kurnool Collector Office Jo
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2021 | 2:22 PM

Kurnool District Collector Office: ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ అనేక నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ధరఖాస్తులను https://bit.ly/31v9UQp కు లాగిన్ అయ్యి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక https://kurnool.ap.gov.in/ లాగిన్ అయ్యి ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంది.

పోస్టులు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్

అర్హతలు : విద్య: టెన్త్, ఇంటర్, డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ

వయస్సు: పోస్టునీ బట్టి 18-52 సంవత్సరాలు మించి ఉండరాదు

దరఖాస్తు విధానం: ఆన్ లైన్

దరఖాస్తుకు చివరి తేదీ: 22/04/2021

వెబ్ సైట్: https://kurnool.ap.gov.in/

పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/31v9UQp

షిఫ్ట్ టైమ్: జనరల్

Also Read:  ఒక్క రాత్రిలో శివునికి ఆలయం .. దెయ్యాల పనే అంటున్న స్థానికులు.. ఎక్కడ ఉందో తెలుసా..!

Vakeel Saab Movie: వకీల్ సాబ్ చిత్ర బృందానికి , ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన పోలీసులు.. అనుమతులు నిరాకరణ

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!