Delhi Higher Judicial Exam 2022: ఢిల్లీ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జాం 2022 నోటిఫికేషన్ విడుదల.. నెలకు 2లక్షల జీతం
ఢిల్లీ హైకోర్టు.. ఢిల్లీ హయ్యర్ జుడీషియల్ సర్వీస్ ఎగ్జాం 2022 (Delhi higher judicial service exam)కు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
Delhi High Court Recruitment 2022: ఢిల్లీ హైకోర్టు.. ఢిల్లీ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జాం 2022 (Delhi higher judicial service exam)కు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 45
పోస్టుల వివరాలు: ఢిల్లీ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జాం 2022
వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 ఏళ్లు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.1,31,100ల నుంచి రూ.2,16,600ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: భారత పౌరుడై ఉండాలి. అలాగే కనీసం 7 ఏళ్లకు తక్కువ కాకుండా అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: మార్చి 20, 2022.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఇతర అభ్యర్ధులకు: రూ.1000 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ.200
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 12, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: