AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSB Recruitment 2022: గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక.. సెంట్రల్‌ స్కిల్‌ బోర్డులో ఉద్యోగాలు.. నెలకు రూ.1,77,500ల జీతంతో..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్‌ స్కిల్‌ బోర్డు (Central Skill Board).. కొకూన్ సెక్టార్‌లో సైంటిస్ట్‌ బి పోస్టుల (Scientist B Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

CSB Recruitment 2022: గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక.. సెంట్రల్‌ స్కిల్‌ బోర్డులో ఉద్యోగాలు.. నెలకు రూ.1,77,500ల జీతంతో..
Csb
Srilakshmi C
|

Updated on: Apr 10, 2022 | 11:47 AM

Share

Central Skill Board Scientist B Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్‌ స్కిల్‌ బోర్డు (Central Skill Board).. కొకూన్ సెక్టార్‌లో సైంటిస్ట్‌ బి పోస్టుల (Scientist B Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 15

పోస్టుల వివరాలు: ఆయుర్వేదిక్‌ మెడికల్‌ ఆఫీసర్‌, హోమియోపతి మెడికల్‌ ఆఫీసర్‌, న్యాచురోపతి మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.56,000ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: టెక్స్ టైల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఫైబర్‌ సైన్స్‌ స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ 2022 స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.1000 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్ఎస్‌ఎమ్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TS Jobs 2022: రాత పరీక్షలేకుండానే.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డులోఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!