BRO Recruitment 2022: నిరుద్యోగులకు తీపికబురు! బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో302 ఉద్యోగాలు.. త్వరలో..
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO).. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Border Roads Organisation Multi Tasking Staff Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO).. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 302 ఖాళీలకుగానూ నోటిఫికేషన్ విడుదలైంది. వీటిల్లో మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులు (Mason) 147, మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులు (Nursing Assistant) 155 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం ఇంతవరకు అధికారిక వెబ్‌సైట్ http://www.bro.gov.in/లో ఇంకా అందుబాటులో ఉంచలేదు. తాజా అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవల్సిందిగా ఈ సందర్భంగా తెల్పింది.
Also Read: