C-DAC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు చివరి అవకాశం! సీ-డ్యాక్‌లో ఈ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరో 3 రోజులే గడువు..

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన పూణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌)లో 530 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా?..

C-DAC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు చివరి అవకాశం! సీ-డ్యాక్‌లో ఈ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరో 3 రోజులే గడువు..
C Dac Jobs
Follow us

|

Updated on: Oct 17, 2022 | 7:04 AM

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన పూణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌లో 530 ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరో మూడు రోజుల్లో ముగియనుంది. సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, వీఎల్‌ఎస్‌ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్, గ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఎక్సాస్కేల్ కంప్యూటింగ్ మిషన్, క్వాంటం కంప్యూటింగ్ మిషన్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఈ అర్హతలుండాలి.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ పీజీ/ ఎంఈ/ ఎంటెక్‌/ పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసిగా 30 నుంచి 56 యేళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.

ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి ఏడాదికి రూ.3.6 లక్షల నుంచి రూ.22.9 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు..

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు: 30
  • ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు: 250
  • ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టులు: 50
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు: 200

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ