BHEL Recruitment 2022: రాత పరీక్షలేకుండానే.. భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో కన్సల్టెంట్‌ ఉద్యోగాలు..అర్హతలివే!

భారత ప్రభుత్వానికి చెందిన తిరుచిరాపల్లిలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL).. పార్ట్‌ టైం మెడికల్ కన్సల్టెంట్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల (PTMC Specialist posts) భర్తీకి..

BHEL Recruitment 2022: రాత పరీక్షలేకుండానే.. భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో కన్సల్టెంట్‌ ఉద్యోగాలు..అర్హతలివే!
Bhel
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 07, 2022 | 5:41 PM

BHEL Tiruchirappalli PTMC Specialist Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన తిరుచిరాపల్లిలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL).. పార్ట్‌ టైం మెడికల్ కన్సల్టెంట్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల (PTMC Specialist posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 11

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: పార్ట్‌ టైం మెడికల్ కన్సల్టెంట్‌ (PTMC Specialist) పోస్టులు

విభాగాలు: అనెస్తీషియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, పీడియాట్రిక్స్‌, ఫిజీషియన్‌, పల్మనాలజీ, రేడియాలజీ, మెడికల్ ఆంకాలజీ, యూరాలజీ

వయోపరిమితి: జూన్‌ 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 70 ఏళ్లకు మించరాదు.ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్ధులకు సడలింపు ఉంటుంది.

పే స్కేల్‌: గంటకు రూ.460ల నుంచి రూ.660ల వరకు చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌/పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: recruit@bhel.in

అడ్రస్: Manager(HR – A,R,S & CC), HRM Department, Building No 24, BHEL, Tiruchirappalli – 620014

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..