NESAC Recruitment 2022: నెట్‌/గేట్‌ అర్హతతో..నార్త్‌ ఈస్టర్న్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌లో ఖాళీలు.. ఇంటర్వ్యూ తేదీలివే..

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన మేఘాలయలోని నార్త్‌ ఈస్టర్న్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (NESAC).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల (Junior Research Fellow posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

NESAC Recruitment 2022: నెట్‌/గేట్‌ అర్హతతో..నార్త్‌ ఈస్టర్న్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌లో ఖాళీలు.. ఇంటర్వ్యూ తేదీలివే..
Nesac
Follow us

|

Updated on: Jun 07, 2022 | 6:01 PM

NESAC Junior Research Fellow Recruitment 2022: భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన మేఘాలయలోని నార్త్‌ ఈస్టర్న్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (NESAC).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల (Junior Research Fellow posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 47

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

స్టైపెండ్: నెలకు రూ.31,000ల వరకు చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ, ఎంఈ/ ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. యూజీసీ నెట్‌/గేట్‌/జామ్‌/జెస్ట్‌/స్టెట్‌/ఎన్-జెట్‌లో అర్హత ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్‌: NESAC, Umiam, Meghalaya -793103.

ఇంటర్వ్యూ తేదీలు: జూన్‌ 27 నుంచి జులై 5 వరకు, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!