AP Agri Polycet 2022: ఏపీ అగ్రి పాలీసెట్‌-2022 హాల్‌ టికెట్లు విడుదల.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో అగ్రి పాలీసెట్‌ - 2022 ప్రవేశ పరీక్ష జులై 1వ తేదీన నిర్వహించనున్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ టి గిరిధరకృష్ణ మంగళవారం (జూన్ 21) ప్రకటించారు..

AP Agri Polycet 2022: ఏపీ అగ్రి పాలీసెట్‌-2022 హాల్‌ టికెట్లు విడుదల.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..
Ap Agri Polycet 2022
Follow us

|

Updated on: Jun 22, 2022 | 1:54 PM

AP Agri Polycet 2022 hall tickets download: ఆంధ్రప్రదేశ్‌లో అగ్రి పాలీసెట్‌ – 2022 ప్రవేశ పరీక్ష జులై 1వ తేదీన నిర్వహించనున్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ టి గిరిధరకృష్ణ మంగళవారం (జూన్ 21) ప్రకటించారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌ https://angrau.ac.in లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. వెబ్‌సైట్‌ నుంచి జూన్‌ 29 వరకు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఏపీ అగ్రి పాలీసెట్‌-2022 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్‌ అయినా పర్వలేదని, ఫెయిల్‌ అయిన విద్యార్ధులు కూడా ప్రవేశ పరీక్ష రాయవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. అగ్రి పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా 2022-23 విద్యా సంత్సరానికి సంబంధించిన వ్యవసాయ, పశువైద్య, ఉద్యనవన, మత్స్య విభాగాలకు చెందిన వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు