AAI Recruitment 2022: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 400 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత..

న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (Airports Authority of India).. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Junior Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

AAI Recruitment 2022: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 400 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. డిగ్రీ  అర్హత..
Aai
Follow us

|

Updated on: Jul 13, 2022 | 3:12 PM

Airports Authority of India Junior Executive Recruitment 2022: భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (Airports Authority of India).. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Junior Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 400

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: జూనియర్‌ ఎగ్జి్క్యూటివ్‌ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీఎస్సీ/ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్‌ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్‌ చదవడం, రాయడం, మాట్లాడడంలో నైపుణ్యం ఉండాలి. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, వాయిస్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.1000
  • ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులకు: రూ.81

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 15, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
రూ. 109 బిలియన్లను గెలుచుకున్న క్యాన్సర్ పేషేంట్..

పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు

పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..

సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.

ఆసక్తిని పెంచుతోన్న ఐఫోన్‌ 16 సిరీస్‌.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయి

అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.

జీవితంలో ఆర్థిక ఇబ్బందులా.. చాణుక్య చెప్పిన ఈ 5 విషయాలు మీ కోసం

పోటీలో లేని పార్టీ.. అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించిన ఈసీ!

ఎలక్ట్రిక్ బైక్‌లలో రారాజు ఇది.. 150 కి.మీ. రేంజ్..

మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..
మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.

కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..

ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..

పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!

జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని

తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!

లేడీ డాన్ మూడు ముక్కలాట.! 9మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్..