AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetable Prices: సామాన్యులకు రిలీఫ్.. చౌవక ధరకే కూరగాయలు.. పడిపోయిన టామాటా

తెలగు రాష్ట్రాల్లో టమాటా ధర భారీగా పడిపోయింది. కేజీ టామాటా రూ.15 నుంచి రూ.20 మధ్య లభిస్తుంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాల్లో ఇవే ధరలు పలుకుతున్నాయి. మిగతా ధరలు కూడా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ధరలు ఇలా..

Vegetable Prices: సామాన్యులకు రిలీఫ్.. చౌవక ధరకే కూరగాయలు.. పడిపోయిన టామాటా
Vegetable Prices
Venkatrao Lella
|

Updated on: Jan 20, 2026 | 11:09 AM

Share

సామాన్యులకు నిత్యావసర సరుకుల భారం తగ్గింది. కూరగాయల ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ముఖంగా రోజూ కూరల్లోకి ఉపయోగించే టమాటా ధరలు భారీగా తగ్గాయి. వీటి ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. వంటల్లో తరచూ ఉపయోగించే టామాటా ధరలు కుల్పకూలడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితం టామాటా ధరలు కేజీ రూ.40 నుంచి రూ.50 వరకు పలకగా.. గత వారం రూ.25కి పడిపోయాయి. ఇప్పుడు రూ.10 తగ్గి రూ.15కే లభిస్తున్నాయి. ఇక కాకర ధరలు కాస్త పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కూరాగాయల ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో ధరలు

మంగళవారం హైదరాబాద్‌లోని కూకట్ పల్లి రైతు మార్కెట్‌లో కేజీ టామాటా రూ.17గా ఉంది. దొండకాయ రూ.45, చిక్కుడుకాయ రూ.23, గోరుచిక్కుడు రూ.35గా ఉంది. ఇక బీట్ రూట్ కేజీ రూ.15, క్యాప్చికం రూ.43, బెండకాయ రూ.35, వంకాయ రూ.23, పచ్చిమిర్చి రూ.45, బజ్జిమిర్చి రూ.35, ఎండుమిర్చి రూ.220గా ఉంది. దోసకాయ కేజీ రూ.19, కీర దోస రూ.18, సొరకాయ రూ.20, ఆలుగడ్డ రూ.17, కాకరకాయ రూ.45, బీరకాయ రూ.38, క్యాబేజీ రూ.15, బీన్స్ రూ.45, క్యారెట్ రూ. 25, బీన్స్ రూ.45గా ఉన్నాయి. ఉల్లిగడ్డ కేజీ రూ.20, చామగడ్డ రూ.28. కంద రూ.35, పొట్లకాయ రూ.18గా ఉంది.

గుంటూరులో ఇలా..

ఇక గుంటూరులోని ఎన్టీఆర్ రైతు బజార్‌లో టామాట కేజీ రూ.22, బెండ రూ.20, వంగ రూ.25, పచ్చిమిర్చి రూ.37, కాకక రూ.30, క్యారెట్ రూ.32గా ఉంది. ఇక క్యాబేజ్ రూ.23, బీరకాయ రూ.38, దొండకాయ రూ.49, బంగాళదుంప రూ. 25, ఉల్లిపాయలు రూ.25, దోస రూ.40, పొట్టకాయ రూ.20, చామ రూ.23గా ఉంది. బీట్‌రూట్ రూ.25, కీర రూ.30, క్యాప్చికం రూ.55గా ఉంది. గోంగూరు, తోటకూర, చుక్కకూర రూ.10గా ఉంది. మెంతికూర రూ.5, కొత్తిమీర రూ.20గా ఉంది.

విజయవాడలో కూరగాయల ధరలు

ఇక విజయవాడ రైతు మార్కెట్లో కేజీ టామాటా రూ.19, వంగ రూ.25, బెండ రూ.24, పచ్చిమిర్చి రూ.32, కాకర రూ.40, క్యాబేజీ రూ.22, బంగాళదుంప రూ.23, ఉల్లిపాయలు రూ.24, గోరుచిక్కుడు రూ.32, దోస రూ.40, సొరకాయ రూ.10, బీరకాయ రూ.24, చామదుంప రూ.26, కీరదోస రూ.30గా ఉంది.

కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?