AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Portable AC: మండుటెండల్లో వణికించే చలి..! చౌకైన పోర్టబుల్ ఏసీ.. మీరూ కొనేయ్యండి..

జనాలు ఎండవేడి, ఉక్కపోతను తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌లో వాటి డిమాండ్ భారీగా ఉంది. అయితే మీరూ ఓ చౌకైన కూలర్..

Portable AC: మండుటెండల్లో వణికించే చలి..! చౌకైన పోర్టబుల్ ఏసీ.. మీరూ కొనేయ్యండి..
Portable Ac
Ravi Kiran
|

Updated on: May 31, 2023 | 12:55 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనాలు ఎండవేడి, ఉక్కపోతను తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌లో వాటి డిమాండ్ భారీగా ఉంది. అయితే మీరూ ఓ చౌకైన కూలర్ కొనుగోలు చేయాలనుకుంటే.. మీకోసం ఈ వార్త తీసుకొచ్చేశాం. చాలా తక్కువ ధరలలోనే పోర్టబుల్ ఏసీలను మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. వీటికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. దీంతో ఒక్క గదిని మాత్రమే కాదు.. మొత్తం ఇల్లంతటిని క్షణాల్లో చల్లబరవచ్చు. మరి లేట్ ఎందుకు ఈ పోర్టబుల్ ఏసీ ధర, ఫీచర్లు ఏంటో తెలుసుకుందామా..

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఏసీ అమ్మకానికి ఉంది. వాస్తవానికి దీని ధర రూ. 18,999 కాగా.. ఇది 53 శాతం తగ్గింపుతో రూ. 8,999కి లభిస్తుంది. ఒకేసారి మొత్తం డబ్బు కట్టలేకపోతే.. ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మీరు నెలకు రూ. 430 కడితే చాలు.. ఈ పోర్టబుల్ ఏసీని సొంతం చేసుకోవచ్చు. ఇది 4000mAh బ్యాటరీతో వస్తుండగా.. ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు 4 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ కంప్లీట్ అయితే.. ఈ పోర్టబుల్ ఏసీని 2 నుంచి 7 గంటల వరకు ఉపయోగించవచ్చు. ఈ పోర్టబుల్ ఏసీలో 420 మిల్లీలీటర్ల వాటర్ ట్యాంక్ అమర్చబడి ఉంది. ఇందులో మీరు ఐస్ క్యూబ్స్ లేదా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. దీని ఫ్యాన్‌ను త్రీ స్పీడ్‌లో అడ్జెస్ట్ చేయవచ్చు. అలాగే ఈ పోర్టబుల్ ఏసీ నైట్ లైట్ 7 డిఫెరెంట్ కలర్స్‌లో ప్రకాశిస్తుంది.(Source)

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!