Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Portable AC: మండుటెండల్లో సిమ్లా లాంటి చల్లదనం.! చౌకైన పోర్టబుల్ ఏసీ.. ఈఎంఐ‌ ఆప్షన్ కూడా..

సూర్యుడి భగభగలకు జనాలు తాళలేకపోతున్నారు. వేడి, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం మాత్రమే కాదు..

Portable AC: మండుటెండల్లో సిమ్లా లాంటి చల్లదనం.! చౌకైన పోర్టబుల్ ఏసీ.. ఈఎంఐ‌ ఆప్షన్ కూడా..
Portable Ac
Follow us
Ravi Kiran

|

Updated on: May 16, 2023 | 1:30 PM

సూర్యుడి భగభగలకు జనాలు తాళలేకపోతున్నారు. వేడి, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం మాత్రమే కాదు.. ఉదయం, రాత్రి కూడా తాపాన్ని భరించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీలు, కూలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఏసీలు ప్రస్తుతం మార్కెట్‌లో చాలా ఖరీదుగా ఉన్నాయి. అలాగే వీటిని ఎప్పుడూ ఆన్ చేసి ఉంచితే.. కరెంట్ బిల్లు కూడా తడిసిమోపెడవుతుంది. ఈ సమయంలో పోర్టబుల్ ఎయిర్ కూలర్లు ఉత్తమమైన ఎంపిక. వీటిని ఎంతసేపైనా వాడొచ్చు. పవర్ బిల్లు కూడా తక్కువే. అంతేకాదు ఈ పోర్టబుల్ ఏసీల బరువు తక్కువ.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.. ఎక్కడైనా వాడొచ్చు. మరి లేట్ ఎందుకు మీకోసం కొన్ని షార్ట్‌లిస్టు చేశాం. అందులో ఓ పోర్టబుల్ ఎయిర్ కూలర్ గురించి ఇప్పుడు చూద్దాం..

ఈ పోర్టబుల్ ఏసీ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 5,710. ఈ మొత్తం ఒక్కసారి కట్టకపోయినా పర్లేదు. దీనికి ఈఎంఐ ఆప్షన్ సౌకర్యం కూడా ఉంది. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా నెలకు రూ. 257 ఈఎంఐ కడితే చాలు.. మీరు ఈ పోర్టబుల్ ఏసీని ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఇందులో 3 అడ్జస్టబుల్ ఫ్యాన్ స్పీడ్స్(లో, మిడిల్, హై) ఉన్నాయి. దీనికి యూఎస్‌బీ కేబుల్ కూడా లభిస్తోంది. ఈ పోర్టబుల్ ఏసీకి 300 లీటర్ల వాటర్ ట్యాంక్ అమర్చబడి ఉంది. ఒక్కసారి దాన్ని నింపితే.. సుమారు 3 నుంచి 8 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. నైట్ లైట్‌తో వస్తోన్న ఈ పోర్టబుల్ ఏసీ.. తక్కువ సౌండ్‌ను ఇస్తుంది. దీన్ని మీరు ఆఫీసు, లివింగ్ రూమ్స్, బెడ్ రూమ్, కిచెన్, స్టడీ రూమ్, క్యాంపింగ్, రీడింగ్ రూమ్స్.. ఇలా ఎక్కడైనా వాడొచ్చు.. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.(Source)

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!