AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కేవలం రూ.3 వేల పెట్టుబడితో వ్యాపారం.. నేడు రూ.6 లక్షల సంపాదన

Success Story: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపిస్తున్నాడు ఈ వ్యక్తి. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కేవలం 3 వేల రూపాయల పెట్టుబడితో తన వ్యాపారాన్ని ప్రారంభించి నేడు 6 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని వ్యాపారంలోకి అడుగు పెట్టానని చెబుతున్నాడు..

Success Story: ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కేవలం రూ.3 వేల పెట్టుబడితో వ్యాపారం.. నేడు రూ.6 లక్షల సంపాదన
Success Story
Subhash Goud
|

Updated on: Jan 20, 2026 | 3:14 PM

Share

Success Story: ఈరోజు మనం మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని గుజరాతీ సమాజ్ మార్కెట్‌లో ముంబై రెడీమేడ్ గార్మెంట్స్ నడుపుతున్న భూపేంద్ర పరశురామ్ దత్తన సక్సెస్‌ స్టోరీ గురించి తెలుసుకుందాం. తన తండ్రి ధాన్యం వ్యాపారం. తండ్రి స్ఫూర్తితో ఎల్‌ఎల్‌బి పూర్తి చేసిన తర్వాత తాను వ్యాపారం కొనసాగించాలని నిర్ణయించుకున్నానని అన్నారు. 1988లో కేవలం రూ.3000 పెట్టుబడితో దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించానని భూపేంద్ర దత్ చెప్పారు.

నేడు ఈ వ్యాపారాన్ని 37 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు తాను ఈ వ్యాపారం ద్వారా కొందరికి ఉపాధి కల్పిస్తున్నానని అన్నారు. ఈ రెడీమేడ్‌ గార్మెంట్‌ ద్వారా ప్రతి సంవత్సరం 5 నుండి 6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నానని చెబుతున్నారు. తన వద్ద 500 నుండి రూ.1500 వరకు ఒక జత బట్టలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. తాను ఢిల్లీ, ముంబై, ఆగ్రా, గుజరాత్ నుండి బట్టలను తీసుకువస్తానని అన్నారు.

ఇది కూడా చదవండి: Sunday: ఆదివారం సెలవు రద్దు.. ఆ రోజు తెరిచే ఉంటుంది? కీలక నిర్ణయం..!

ఇవి కూడా చదవండి

తాను 1988 లో LLB పూర్తి చేసిన తర్వాత రూ.3000 పెట్టుబడి పెట్టి రెడీమేడ్ బట్టల దుకాణం ప్రారంభించానని చెప్పాడు. తాను ఒక చిన్న దుకాణం నుండి ప్రారంభించాను. ప్రారంభ దశలో నేను చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.. కానీ నేను ధైర్యం కోల్పోలేదు.. నేను నిరంతరం కష్టపడుతూనే ఉన్నాను అని అన్నారు. ఈ పనికి నా తల్లిదండ్రులు, సోదరుల నుండి నాకు చాలా మద్దతు లభించింది. అందుకే తాను ఈ రోజు విజయం సాధించగలిగాను అని గర్వంగా చెబుతున్నాడు. నేను గత 37 సంవత్సరాలుగా బట్టల దుకాణం నడుపుతున్నానని, నా దుకాణం గుజరాతీ సమాజ్ మార్కెట్‌లో ఉంది. ఇక్కడ రెడీమేడ్ బట్టలు అందుబాటులో ఉన్నాయి. షర్టులు, ప్యాంటులు, టీ-షర్టులు, నైట్ ప్యాంటు కొనడానికి వినియోగదారులు భారీగా వస్తారు అని అన్నారు.

Indian Railways: రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? మధ్యలో ఎందుకు ఉండవు?

ఈ రెడీమేడ్ బట్టలు గుజరాత్, ఢిల్లీ, ముంబై నుండి తీసుకువస్తాను కాబట్టి తక్కువ ధరకే అమ్ముతానని చెబుతున్నాడు. అందుకే చాలా మంది ఎక్కడి నుంచో వచ్చి తన షాపులో బట్టలు కొనుగోలు చేస్తారని దుకాణ యజమాని భూపేంద్ర దత్ చెప్పారు.

Bank Loan: SBI నుండి రూ.40 లక్షల హోమ్‌ లోన్‌ కోసం మీకు ఎంత జీతం ఉండాలి? నెలవారీ EMI ఎంత?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LLB పూర్తి చేసి రూ.3 వేల పెట్టుబడితో వ్యాపారం.. నేడు రూ.6 లక్షలు
LLB పూర్తి చేసి రూ.3 వేల పెట్టుబడితో వ్యాపారం.. నేడు రూ.6 లక్షలు
మేరా భారత్ మహాన్.. సముద్ర లోతుల్లో ఇస్రో సాహస ప్రయోగం..
మేరా భారత్ మహాన్.. సముద్ర లోతుల్లో ఇస్రో సాహస ప్రయోగం..
సరిగ్గా నేటికి 46 ఏళ్లు..పాక్ కు చుక్కలు చూపించిన భారత దిగ్గజాలు
సరిగ్గా నేటికి 46 ఏళ్లు..పాక్ కు చుక్కలు చూపించిన భారత దిగ్గజాలు
'ఇకపై బడి పిల్లలు షూ బదులు చెప్పులు ధరించాలి'.. ప్రభుత్వం ప్రకటన
'ఇకపై బడి పిల్లలు షూ బదులు చెప్పులు ధరించాలి'.. ప్రభుత్వం ప్రకటన
ముంబైలో కాలి బూడిదైన జగిత్యాల బస్సు!
ముంబైలో కాలి బూడిదైన జగిత్యాల బస్సు!
దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు..
దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు..
హార్దిక్ మెసేజ్‎కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కళ్లలో ఆనంద బాష్పాలు
హార్దిక్ మెసేజ్‎కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కళ్లలో ఆనంద బాష్పాలు
ఆదివారం సెలవు రద్దు.. ఆ రోజు తెరిచే ఉంటుంది? కీలక నిర్ణయం..!
ఆదివారం సెలవు రద్దు.. ఆ రోజు తెరిచే ఉంటుంది? కీలక నిర్ణయం..!
ఖర్చు లేని మ్యాజిక్.. బియ్యం నీటితో ఇన్ని ప్రయోజనాలా...?
ఖర్చు లేని మ్యాజిక్.. బియ్యం నీటితో ఇన్ని ప్రయోజనాలా...?
అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఊహించని స్పందన
అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఊహించని స్పందన