Home Loan EMI: మీరు హోం లోన్‌తో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ ఈ ట్రిక్ ఫాలో అవ్వండి.. ప్రతి నెల రూ. 5వేల వరకు..

Home Loan Tips: చిన్న ఇల్లయినా సొంత ఇల్లు ఉండాలనేది అందరి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి.. ప్రతి మధ్యతరగతి వ్యక్తి జీవితంలోని సంపాదన మొత్తం ఖర్చు చేస్తుంటారు...

Home Loan EMI: మీరు హోం లోన్‌తో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ ఈ ట్రిక్ ఫాలో అవ్వండి.. ప్రతి నెల రూ. 5వేల వరకు..
Home Loan Emi
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 06, 2022 | 1:18 PM

చిన్న ఇల్లయినా సొంత ఇల్లు ఉండాలనేది అందరి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి.. ప్రతి మధ్యతరగతి వ్యక్తి జీవితంలోని సంపాదన మొత్తం ఖర్చు చేస్తుంటారు. ప్రస్తుతం బ్యాంకులు(Bank), ఆర్థిక సంస్థలు గృహ రుణ సౌకర్యాన్ని చాలా సులభంగా అందిస్తాయి. కానీ, చాలా సార్లు హోమ్ లోన్(Home Loan) తీసుకునేటప్పుడు, పేలవమైన CIBIL స్కోర్, అర్హతను నెరవేర్చకపోవడం లేదా ఏదైనా అధిక వడ్డీ రేటు రుణం తీసుకోవడం వల్ల కస్టమర్‌లు చాలా EMI చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అతని నెల బడ్జెట్ కూడా పడిపోతుంది. గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. అటువంటి పరిస్థితిలో EMI చెల్లింపు కోసం స్మార్ట్ ప్లానింగ్ చేయడం చాలా ముఖ్యం. మనం హౌసింగ్ లోన్తీ సుకున్న సమయంలో వడ్డీ రేటు 8 నుంచి 9 శాతం వరకు ఉండటం చాలా సార్లు జరుగుతుంది. కానీ, ఇప్పుడు చాలా బ్యాంకులు వడ్డీ రేటును తగ్గించాయి. చాలా బ్యాంకుల్లో 6 నుండి 7 శాతం మధ్య  అందిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో  గృహ రుణాన్ని బదిలీ చేయడం ద్వారా మీ EMI భారాన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి దీని గురించి తెలుసుకుందాం..

ఈ విధంగా EMI తగ్గింపు.. మీరు 30 లక్షల వరకు లోన్ తీసుకున్నట్లయితే.. EMIని రూ. 5000 వరకు తగ్గించుకోవచ్చు. దీని కోసం, మీరు రుణ బదిలీ చేసుకోవవచ్చు. మీరు నేటి నుంచి 5 నుంచి 6 సంవత్సరాల క్రితం 30 లక్షల రుణం తీసుకుని.. దానికి 9.25 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తే.. ఈరోజు మీరు దానిని 6 నుండి 7 శాతం వడ్డీ రేటుతో గృహ రుణానికి బదిలీ చేసుకోవచ్చు. ఇది మీ నెలవారీ EMIని తగ్గిస్తుంది.

పాత EMI లెక్కింపు- సంవత్సరం:  2015-2016 లోన్ : 30 లక్షల లోన్ టైమింగ్: 20 సంవత్సరాల వడ్డీ రేటు: 9.25% EMI: 27,476

ప్రస్తుతం EMI లెక్కింపు- సంవత్సరం: 2021-2022 లోన్ బ్యాలెన్స్: 24 లక్షల లోన్ సమయం: 14 సంవత్సరాల వడ్డీ రేటు: 6.90% EMI: 22,000

ఇలా మీ లోన్ భారాన్ని భారీగా తగ్గించుకునేందుకు అవకాశం ఉంది.  రాబోయే రోజుల్లో మీరు బ్యాంకుకు కట్టాల్సిన మొత్తం కూడా తగ్గిపోతుంది. పాత ఈఎంఐ లెక్క ప్రకారం.. నెలకు రూ. 27,476 కట్టిన మీరు.. ఇప్పుడు తాజాగా రూ. 22 వేలు మాత్రమే కట్టాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live Updates: ఉక్రెయిన్‌పై ఆగని బాంబుల వర్షం.. దద్దరిల్లుతున్న పట్టణాలు.. కుప్పకూలుతున్న భవనాలు..

Job Fair: రౌడీషీటర్లకు బంపర్ ఆఫర్.. పోలీసుల జాబ్‌ మేళాకు భారీ స్పందన..

గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..