AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా కుమార్తె ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి…

ఆ స్థానంలో ఓ నల్ల జాతీయుడిని నియమించాలని సంస్థకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇంత జరుగుతున్నా నువ్వు ఏం చేస్తున్నావు అని భవిష్యత్తులో నా కుమార్తె ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

నా కుమార్తె ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి...
Sanjay Kasula
|

Updated on: Jun 06, 2020 | 5:54 PM

Share

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్‌ రెడిట్‌ కో ఫౌండర్‌, టెన్నిస్‌ స్టార్ సెరెనా విలియమ్స్‌ భర్త అలెక్సిస్‌ ఒహానియాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో ఓ నల్ల జాతీయుడిని నియమించాలని సంస్థకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇంత జరుగుతున్నా నువ్వు ఏం చేస్తున్నావు అని భవిష్యత్తులో నా కుమార్తె ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అందుకే తను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఒహానియాన్ తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన వస్తోంది. జాతి విద్వేషాలను అరికట్టడమే కాకుండా నల్లజాతి సమాజానికి సేవ చేయడానికి సంస్థలో తన వాటాపై భవిష్యత్తులో వచ్చే లాభాలను ఉపయోగించుకుంటానని ప్రకటించారు.

జార్జ్ ఫ్లాయిడ్ అనే న‌ల్ల‌జాతీయుడిని అమెరికా పోలీసులు చిత్ర‌హింస‌లు పెట్టి చంపిన సంగ‌తి తెలిసిందే. ‌ ఈ హత్యోదంతంపై అమెరికాలోని అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఒహానియాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక మాజీ ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్ కోలిన్ కైపెర్నిక్ యొక్క ‘నో యువర్ రైట్స్’ క్యాంప్‌కు మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?