Stock Market: స్టాక్‌ మార్కెట్‌పై బేర్ పంజా.. సెన్సెక్స్‌ 1016, నిఫ్టీ 276 పాయింట్లు డౌన్‌.. ఐటీ స్టాక్‌ల్లో భారీ క్షీణత..

వారంతంలో స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. దాదాపు అన్ని సెక్టర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి. యూపోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్ వడ్డీ రేట్లను పెచండం, త్వరలో రానున్న యూఎస్‌ ద్రవ్యోల్బణం డాటా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది...

Stock Market: స్టాక్‌ మార్కెట్‌పై బేర్ పంజా.. సెన్సెక్స్‌ 1016, నిఫ్టీ 276 పాయింట్లు డౌన్‌.. ఐటీ స్టాక్‌ల్లో భారీ క్షీణత..
Stock Market
Follow us

|

Updated on: Jun 10, 2022 | 3:57 PM

వారంతంలో స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. దాదాపు అన్ని సెక్టర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి. యూపోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్ వడ్డీ రేట్లను పెచండం, త్వరలో రానున్న యూఎస్‌ ద్రవ్యోల్బణం డాటా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1016 పాయింట్లు పతనమై 54,303 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 276 పాయింట్లు తగ్గి 16,201 వద్ద ముగిసింది. మిడ్‌ క్యాప్‌ 0.78 శాతం, స్మాల్‌ క్యాప్‌ 1.10 శాతం పడిపోయాయి. నిఫ్టీ సబ్‌ ఇండెక్స్‌లు నిఫ్టీ ఐటీ 2.14, నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్ 2.04, నిఫ్టీ ఆయిల్‌ అండ్ గ్యాస్‌ 1.77 శాతం తగ్గాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఈ స్టాక్‌ 3.44 శాతం పెడిపోయి రూ.1,801 వద్ద ముగిసింది. బజాజ్‌ ఫైనాన్స్‌, హిందుల్కో, హెచ్‌డీఎఫీసీ, విప్రో కూడా నష్టాల్లో ముగిశాయి.

30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, టెక్‌ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్ టాప్‌ లూజర్లుగా నిలిచాయి. దేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు శుక్రవారం కూడా పడిపోయాయి. ఈ స్టాక్‌ 1.77 శాతం తగ్గి రూ. 709.20 వద్ద స్థర పడింది. ఏసియన్‌ పెయింట్స్, యాక్సిస్‌ బ్యాంక్, డా. రెడ్డీస్‌, నెస్లే ఇండియా, మారుతి, టైటాన్, ఎన్టీపీసీ లాభాల్లో ముగిశాయి.

Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..