Sebi: ఐపీవోలపై సెబీ కీలక నిర్ణయం.. నిధుల వినియోగంపై పరిమితులు విధింపు..

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నుంచి సేకరించిన నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది...

Sebi: ఐపీవోలపై సెబీ కీలక నిర్ణయం.. నిధుల వినియోగంపై పరిమితులు విధింపు..
Sebi
Follow us

|

Updated on: Dec 28, 2021 | 8:50 PM

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నుంచి సేకరించిన నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. మంగళవారం జరిగిన సెబీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయాన్ని భవిష్యత్తులో ఏదైనా ‘టార్గెట్’ కోసం ఉపయోగించుకునేందుకు పరిమితిని నిర్ణయించారు. ఇది కాకుండా సాధారణ కంపెనీ పనితీరు కోసం రిజర్వ్ ఫండ్‌ను పర్యవేక్షించాలని కూడా నిర్ణయించారు.

IPO కింద జారీ చేయబోయే కొత్త షేర్ల ద్వారా వచ్చే ఆదాయంలో కేవలం 35 శాతం మాత్రమే కొనుగోలు లేదా వ్యూహాత్మక పెట్టుబడి లక్ష్యాన్ని ఉపయోగించవచ్చని సెబీ డైరెక్టర్ల బోర్డు తెలిపింది. అనేక కొత్త తరం టెక్నాలజీ కంపెనీలు ఇలాంటి విస్తరణ కార్యక్రమాలకు సంబంధించిన నిధులను సేకరించాలని ప్రతిపాదించడం గమనించినట్లు సెబీ తెలిపింది. ఇది కాకుండా సంస్థ సాధారణ పనితీరు కోసం సేకరించిన మొత్తాంపై పర్యవేక్షణ ఏజెన్సీ ఉంటుందని తెలిపింది. రెగ్యులేటర్ ఐపీవోలో ధరను ఏ విధంగానూ నియంత్రించే ఉద్దేశం లేదని సెబీ ఛైర్‌పర్సన్ అజయ్ త్యాగి తెలిపారు. బోర్డు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ధరను కనిపెట్టడం మార్కెట్‌ పని అని అన్నారు. ఐపీవో కింద షేర్ హోల్డర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ ఎస్) ద్వారా షేర్లను విక్రయించేందుకు కొన్ని షరతులు విధించినట్లు బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం అనంతరం సెబీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. యాంకర్ పెట్టుబడిదారులకు ‘లాక్-ఇన్’ వ్యవధి కూడా 90 రోజులకు పెంచనున్నారు. దీనితో పాటు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (ఎన్‌ఐఐ) కేటాయింపులకు సంబంధించిన విధివిధానాలను కూడా సవరించాలని రెగ్యులేటర్ నిర్ణయించింది.

Read Also..  Multibagger stocks: ఈ ఏడాది మల్టీ రిటర్న్స్ ఇచ్చిన ఆ స్టాక్స్.. అవి ఏమిటంటే..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..