Realme C53: రియల్‌మీ సి53 స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో డీల్
ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్టు, అమెజాన్ వంటి వెబ్‌సైట్లలో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లు ఉంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ వచ్చినప్పుడల్లా ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లపై భారీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని మొబైల్ తయారీ కంపెనీలు రకరకాల స్మార్ట్ ఫోన్‌లను తయారు చేస్తున్నాయి. అలాగే తక్కువ ధరల్లో ఈ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. బడ్జెట్ ధరల్లో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మొబైల్‌లను తయారు చేస్తున్నాయి..
స్మార్ట్ ఫోన్‌ల ట్రెండ్ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకునే సమయం వరకు కూడా స్మార్ట్‌ఫోన్‌లలోనే మునిగిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారుల నుంచి యువత వరకు ప్రతి ఒక్కరు ఈ స్మార్ట్ ఫోన్లకు బానిసగా మారిపోతున్నారు. ఇలా వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్టు, అమెజాన్ వంటి వెబ్‌సైట్లలో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లు ఉంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ వచ్చినప్పుడల్లా ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లపై భారీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని మొబైల్ తయారీ కంపెనీలు రకరకాల స్మార్ట్ ఫోన్‌లను తయారు చేస్తున్నాయి.
అలాగే తక్కువ ధరల్లో ఈ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. బడ్జెట్ ధరల్లో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మొబైల్‌లను తయారు చేస్తున్నాయి ఆయా కంపెనీలు. స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు ముఖ్యంగా ఫోన్‌లోని కెమెరాను చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగడం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి అభిరుచికి అనుగుణంగా మొబైల్ తయారీ కంపెనీలు కూడా తక్కువ ధరల్లో ఎక్కువ మెగా ఫిక్స్ కెమెరాలను అందిస్తున్నాయి.
Realme C53 ఇప్పుడు రూ.12,999కి బదులుగా రూ.10,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ ఫోన్‌పై ఈ అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఇ-కామర్స్ సైట్‌లో, Realme C53 స్మార్ట్‌ఫోన్‌పై 15% తగ్గింపుతో లభిస్తుంది. ఈ Realme ఫోన్‌లో మీరు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్‌లను కూడా పొందవచ్చు. ఫోన్ ఎక్స్ఛేంజ్‌లో మీరు రూ.10,450 వరకు ఆదా చేయవచ్చు.
Realme C53 స్పెసిఫికేషన్స్:
Realme C53 6.74-అంగుళాల IPS LCD స్క్రీన్ 720 x 1600 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఫోన్ స్క్రీన్ పైభాగంలో 260 PPI వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లే స్క్రీన్ అన్ని వైపులా సన్నని బెజెల్స్‌తో వస్తుంది. ఆక్టా-కోర్ 1.8GHz Unisoc T612 CPU, Mali-G57 GPU Realme C53లో ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 6GB RAM ఉన్నాయి. Realme C53 వెనుక, 2 కెమెరాలు ఉన్నాయి. కెమెరా మాడ్యూల్‌లో హైక్వాలిటీ వీడియో రికార్డింగ్ సామర్థ్యాలతో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. 50MP కెమెరాతో పాటు 0.3MP డెప్త్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం Realme C53 f/2.0 ఎపర్చర్‌తో 5MP కెమెరాను కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీ ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి