Petrol Price Today: స్వల్ప హెచ్చు, తగ్గులతో కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు.. ఇదే ట్రెండ్ కొనసాగుతుందా..?

Petrol Price Today: వాహనాలను పెట్రోల్‌ బంక్‌కి తీసుకెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం అంటూ లేకుండా దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు దూసుకెళుతున్నాయి. అయితే గత రెండు రోజులుగా మాత్రం..

Petrol Price Today: స్వల్ప హెచ్చు, తగ్గులతో కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు.. ఇదే ట్రెండ్ కొనసాగుతుందా..?
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 06, 2021 | 7:23 AM

Petrol Price Today: వాహనాలను పెట్రోల్‌ బంక్‌కి తీసుకెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం అంటూ లేకుండా దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు దూసుకెళుతున్నాయి. అయితే గత రెండు రోజులుగా మాత్రం సామాన్యుడికి కాస్త ఉపశమనం లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించకపోయినప్పటికీ పెరుగుదలకు మాత్రం బ్రేక్‌ పడుతున్నాయి. మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుందా.? మళ్లీ డీజీల్, పెట్రోల్ ధరులు పెరుగుతాయా? అన్న చర్చ మొదలైంది. తాజాగా దేశవ్యాప్తంగా శనివారం పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఎలా ఉన్నయో ఓ లుక్కేయండి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 ఉండగా (శుక్రవారం రూ. 91.17), డీజిల్‌ ధర రూ.81.47 వద్ద (శుక్రవారం రూ.81.47 ) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 గా ఉండగా (శుక్రవారం రూ. 97.57 ), డీజిల్‌ రూ.88.60 (శుక్రవారం రూ.88.60 ) గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారంతో పోలిస్తే ఈరోజు పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.79 (శుక్రవారం రూ. 94.79 ) ఉండగా, డీజిల్‌ ధర రూ. 88.86 (శుక్రవారం రూ. 88.86 )గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.37 (శుక్రవారం రూ. 94.37 ), డీజిల్‌ రూ. 88.45 (శుక్రవారం రూ. 88.45 )గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో ఇంధన ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.29 (శుక్రవారం రూ.97.39 ), డీజిల్‌ ధర రూ. 90.82 (శుక్రవారం రూ.90.91) వద్ద కొనసాగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.84 (శుక్రవారం రూ. 96.38 )గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ రూ. 90.35 (శుక్రవారం రూ.89.92 )గా వద్ద కొనసాగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో శనివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.25 ఉండగా (శుక్రవారం రూ. 93.11 ), డీజిల్‌ ధర రూ. 86.58 (శుక్రవారం రూ. 86.45 ) వద్ద కొనసాగుతోంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరులో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 (శుక్రవారం రూ. 94.22 ), ఉండగా డీజిల్‌ ధర రూ.86.37 (శుక్రవారం రూ. 86.37 ) గా ఉంది.

Also Read: Today Gold Price: భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా..? సమయానికి ప్రీమియం కట్టలేక వదిలేసారా.. అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే..

Post Office: పోస్టల్ శాఖలో లక్ష పెట్టుబడితో రూ.40వేల వడ్డీ.. ప్రధాని మోదీ కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు తెలుసా..?

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..