AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price Today: రూ. 100 దాటి మరింత స్పీడ్… ఏపీలో వణుకుపుట్టిస్తున్న పెట్రోల్ ధర

Petrol Diesel Price Today: ఏపీలో పెట్రోల్ ధర మంట పుట్టిస్తోంది. రోజు రోజుకు భారంగా మారుతున్న పెట్రో ధరలతో రవాణా రంగం కుంటి నడక నడుస్తోంది. ఎక్కడో ఉన్న పెట్రో ధరలు...

Petrol Diesel Price Today: రూ. 100 దాటి మరింత స్పీడ్... ఏపీలో వణుకుపుట్టిస్తున్న పెట్రోల్ ధర
Petrol Price
Sanjay Kasula
|

Updated on: Jun 03, 2021 | 9:22 AM

Share

Petrol-Diesel Rates Today:  ఏపీలో పెట్రోల్ ధర మంట పుట్టిస్తోంది. రోజు రోజుకు భారంగా మారుతున్న పెట్రో ధరలతో రవాణా రంగం కుంటి నడక నడుస్తోంది. ఎక్కడో ఉన్న పెట్రో ధరలు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వణుకుపుట్టిస్తోంది. కోవిడ్‌తో వణికి పోతున్న జనంకు పెట్రో ధరలు మరింత వణుకు పట్టుస్తున్నాయి.  అయితే అధికారిక సమాచారం ప్రకారం..గురువారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.20 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 93.08గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.93.09గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 98.63గా ఉండగా.. డీజిల్ ధర రూ. 93.45గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.21గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.01గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.71ఉండగా.. డీజిల్ ధర రూ.93.55 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.75పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 92.64గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 100.73 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 95 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 100.9ఉండగా.. డీజిల్ ధర రూ.94.36గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.21లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.94.47 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.73 గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.01గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 100.73లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.95లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 94.49గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 85.38 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.72కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.92.69 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.94.50 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 88.23 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 94.08ఉండగా.. డీజిల్ ధర రూ.90.21గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.97.64 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.90.51 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.91 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.85.87గా ఉంది.

ఇవి కూడా చదవండి : Heavy Rains: కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్