Petrol Diesel Price: సండే గుడ్ న్యూస్.. మెట్రో నగరాల్లో పెరగని పెట్రోల్ ధరలు.. అక్కడ మాత్రమే..
Petrol-Diesel Rates Today: గత నాలుగు వారాలుగా పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. ఆదివారం తెలుగు రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని ప్రధాన నగరాల్లో […]
Petrol-Diesel Rates Today: గత నాలుగు వారాలుగా పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. ఆదివారం తెలుగు రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.12 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98.22గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.62గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.74గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.22గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.32గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83ఉండగా.. డీజిల్ ధర రూ.97.96గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.55 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.68గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.22 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.77 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.80 ఉండగా.. డీజిల్ ధర రూ.98.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.93లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.99.48గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.93 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.53గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.22 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.77లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా.. డీజిల్ ధర రూ.94.39గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.95.26 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.15గా ఉంది.
ఇవి కూడా చదవండి: Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం..హుజురాబాద్ ఉప ఎన్నికపైనా ఫోకస్.. దళిత బంధు.. 50 వేల ఉద్యోగాలపై చర్చ
Chanakya Niti: ఈ అలవాట్లకు దూరంగా ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు.. చాణక్యుడు చెప్పిన పెద్ద రహస్యం