Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola S1 Air: విండో లాంచ్ అయిన 3 గంటల్లోనే వేలాది బుకింగ్స్.. ప్రిబుకింగ్స్‌పై ఏకంగా రూ.10 వేల డిస్కౌంట్..

Ola S1 Air Booking: ఓలా ఎస్1 ఎయిర్ బుకింగ్ విండో తెరుచుకోగానే ఒక్కసారిగా కస్టమర్ల నుంచి బుకింగ్స్ తుఫాను ఏర్పడింది. అరగంటలోనే ఈ-స్కూటర్ కోసం 1,000 యూనిట్ల వరకు బుక్ అయ్యాయని ఓలా కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. ఇంకా 3 గంటల తర్వాత దాదాపు 3 వేల యూనిట్లు బుక్ అయ్యాయని రిపోర్ట్ చెబుతున్నాయి. అంతకుముందు ఓలా ఎలక్ట్రిక్ తన S1 ఎయిర్..

Ola S1 Air: విండో లాంచ్ అయిన 3 గంటల్లోనే వేలాది బుకింగ్స్.. ప్రిబుకింగ్స్‌పై ఏకంగా రూ.10 వేల డిస్కౌంట్..
Ola S1 Air
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 28, 2023 | 10:09 PM

Ola S1 Air Booking: ఓలా ఎస్1 ఎయిర్ బుకింగ్ విండో తెరుచుకోగానే ఒక్కసారిగా కస్టమర్ల నుంచి బుకింగ్స్ తుఫాను ఏర్పడింది. అరగంటలోనే ఈ-స్కూటర్ కోసం 1,000 యూనిట్ల వరకు బుక్ అయ్యాయని ఓలా కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. ఇంకా 3 గంటల తర్వాత దాదాపు 3 వేల యూనిట్లు బుక్ అయ్యాయని రిపోర్ట్ చెబుతున్నాయి. అంతకుముందు ఓలా ఎలక్ట్రిక్ తన S1 ఎయిర్ స్కూటర్ యూనిట్‌ కొనుగోలును కంపెనీ కమ్యూనిటీ సభ్యుల కోసం ఒక రోజు మాత్రమే ప్రారంభించింది. జూలై 27న భవిష్ అగర్వాల్ లైవ్ వెబ్‌కాస్ట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ విండో అధికారికంగా జూలై 28న ప్రారంభమవుతుందని ప్రకటించారు.

Ola S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ S1 ప్రో లాగా అదే ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడింది. ఇంకా ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్‌ నుంచి అత్యంత చౌకైన స్కూటర్ ఇదే. అయితే కొన్ని ఫీచర్లను తగ్గించడం వల్ల ధర తగ్గించబడిందనే ప్రచారం ఉంది. ఇందులో చిన్న 3 kWh బ్యాటరీ ప్యాక్ ఉండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 125 కి.మీల వరకు ప్రయాణించగలదు. S1 ఎయిర్‌కు శక్తినిచ్చేందుకు 4.5 kW హబ్ మోటార్(6 bhp) ఉంది. ఇక S1 ఎయిర్ మోడల్ కేవలం 3.3 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకోగలదని Ola Electric పేర్కొంది. S1 ఎయిర్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కి.మీ కావడం విశేషం.

Ola S1 ఎయిర్.. Ather 450S, TVS iQubeతో సహా అనేక ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడగలదని టెక్ నిపుణుల అంచనా. ఈ ఈ-స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌తో పాటు, స్కూటర్ వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్స్, డ్రమ్ బ్రేక్‌లు, బోల్డ్ నియాన్ గ్రీన్ పెయింట్ స్కీమ్, యుటిలిటేరియన్ గ్రాబ్ రైల్ ఉన్నాయి. నిజానికి ఈ స్కూటర్‌ను గత ఏడాదిలోనే ప్రకటించారు. అయితే దీని డెలివరీ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ముందుగా బుక్ చేసుకున్న వారికి నేరుగా రూ.10,000 తగ్గింపు లభించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్ వేలం.. ఎంత పలికిందో తెలిస్తే..
సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్ వేలం.. ఎంత పలికిందో తెలిస్తే..
బాబోయ్‌.. ఆ ఐఐటీ క్యాంపస్‌లో దర్జాగా తిరుగుతున్న మొసలి..
బాబోయ్‌.. ఆ ఐఐటీ క్యాంపస్‌లో దర్జాగా తిరుగుతున్న మొసలి..
గాంధీ వేషంలో ఉన్న ఈబుడ్డోడిని గుర్తు పట్టారా?టాలీవుడ్ క్రేజీ హీరో
గాంధీ వేషంలో ఉన్న ఈబుడ్డోడిని గుర్తు పట్టారా?టాలీవుడ్ క్రేజీ హీరో
ఉగాది తర్వాత ఆదాయానికి లోటు లేని రాశులివే..!
ఉగాది తర్వాత ఆదాయానికి లోటు లేని రాశులివే..!
వాహనదారులకు షాక్‌..ఈ వాహనాలకు ఏప్రిల్ 1 నుండి నో పెట్రోల్, డీజిల్
వాహనదారులకు షాక్‌..ఈ వాహనాలకు ఏప్రిల్ 1 నుండి నో పెట్రోల్, డీజిల్
Telangana: రీడింగ్‌ మిషన్‌ షేక్‌.. పోలీసులు షాక్‌.. WATCH వీడియో
Telangana: రీడింగ్‌ మిషన్‌ షేక్‌.. పోలీసులు షాక్‌.. WATCH వీడియో
టాస్ గెలిచిన అక్షర్.. బ్యాటింగ్ చేయాలంటూ ఫోర్స్ చేసిన పంత్
టాస్ గెలిచిన అక్షర్.. బ్యాటింగ్ చేయాలంటూ ఫోర్స్ చేసిన పంత్
ఈ రాశులకు అన్నీ రాజపూజ్యాలే! జీవితంలో ఇక మొట్టు పైకి..
ఈ రాశులకు అన్నీ రాజపూజ్యాలే! జీవితంలో ఇక మొట్టు పైకి..
బీచ్‌లో వాక్‌ చేస్తున్న జంటకు దూరంగా కనిపించిన వింత ఆకారం..! ఏంటి
బీచ్‌లో వాక్‌ చేస్తున్న జంటకు దూరంగా కనిపించిన వింత ఆకారం..! ఏంటి
ఒక్క మ్యాచ్‌తో సన్‌రైజర్స్ రికార్డులు చూస్తే వణుకు పుట్టాల్సిందే
ఒక్క మ్యాచ్‌తో సన్‌రైజర్స్ రికార్డులు చూస్తే వణుకు పుట్టాల్సిందే
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!