Healthy Hair: బియ్యం కడిగిన నీళ్లతో బలమైన జట్టు.. ఆ సమస్యలు దూరం.. ఎలా ఉపయోగించాలంటే..?

Rice Water for Strong Hair: విద్య, ఉద్యోగం పేరుతో బిజీబిజీగా సాగుతున్న ప్రస్తుత జీవనశైలిలో జుట్టు సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ సమస్యల నుంచి కేశాలను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు లేక విసుగెత్తిపోయినవారు కూడా ఉన్నారు. అలాంటివారి కోసమే ఓ చక్కని, ఇంకా ఖర్చు లేని పరిష్కార మార్గం ఒకటి ఉంది. ఇదేదో కొత్తగా కనిపెట్టిన పరిష్కారం కాదు, నానాటి నుంచి మనుగడలో ఉన్నా అందరికీ..

Healthy Hair: బియ్యం కడిగిన నీళ్లతో బలమైన జట్టు.. ఆ సమస్యలు దూరం.. ఎలా ఉపయోగించాలంటే..?
Rice Water For Strong Hair
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 28, 2023 | 5:38 PM

Rice Water for Strong Hair: విద్య, ఉద్యోగం పేరుతో బిజీబిజీగా సాగుతున్న ప్రస్తుత జీవనశైలిలో జుట్టు సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ సమస్యల నుంచి కేశాలను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు లేక విసుగెత్తిపోయినవారు కూడా ఉన్నారు. అలాంటివారి కోసమే ఓ చక్కని, ఇంకా ఖర్చు లేని పరిష్కార మార్గం ఒకటి ఉంది. ఇదేదో కొత్తగా కనిపెట్టిన పరిష్కారం కాదు, నానాటి నుంచి మనుగడలో ఉన్నా అందరికీ తెలియని చిట్కా అంతే. ఇక అందుకోసం మీరు చేయాల్సిందల్లా బియ్యం కడిగిన నీటిని పారబోయకుండా జాగ్రత్త చేసుకోవడం. ఎంటీ..? జుట్టు సమస్యల నివారణకు బియ్యం కడిగిన నీటికి సంబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా..? నమ్మశక్యం కాకపోయినా బియ్యం కడిగిన నీటిని జుట్టుకు అప్లై చేసి మృధువుగా మసాజ్ చేస్తే చాలు. అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.

బియ్యం కడిగిన నీటిలో విటమిన్ బి, విటమిన్ ఇ, ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, యాంటీ యాక్సిడెంట్లు వంటి పలు రకాల పోషకాలు ఉంటాయి. వీటన్నింటినీ కలిగిన బియ్యం కడిగిన నీరు మీ జుట్టును దృఢంగా మార్చడమే కాకుండా మృదువుగా, మెరుస్తూ అందంగా మార్చగలవు. ఈ నేపథ్యంలో బియ్యం నీటి ప్రయోజనాలు, వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టు రాలడం: జుట్టు రాలే సమస్య ఉన్నవారు తమ కేశాలకు బియ్యం కడిగిన నీళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాల కుదుళ్లు బలపడి రాలే సమస్య తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

చుండ్రు: చుండ్రు సమస్య ఉన్నవారు కూడా బియ్యం కడిగిన నీటిని ఉపయోగించవచ్చు. చుండ్రు ఉన్న చోట ఈ నీటితో కడిగితే చాలు. అలా బియ్యం నీటితో కడిగి కనీసం గంట పాటు అలాగే ఉంచండి. తర్వాత సాధారణ నీటితో తల శుభ్రం చేసుకోండి.

హెయిర్ డ్రైయింగ్: పొడిబారిపోయిన జుట్టుకు బియ్యం నీళ్లు ఉపయోగకరంగా ఉంటాయి. ఇందుకోసం మీరు బియ్యం కడిగిన నీటిని వెంట్రులకు అప్లై చేసి ఆరేవరకు ఆగాలి. తర్వాత తలస్నానం చేయండి.

జుట్టు మెరుపు: చిన్న వయసులోనే జుట్టు మెరవడం అనేది ప్రస్తుత కాలంలో పెద్ద సమస్యగా మారుతోంది. దీనికి నివారణగా జుట్టును బియ్యం నీళ్లను అప్లై చేసి కనీసం 15 నిముషాలు ఉంచి తలను శుభ్రం చేసుకోండి.

గమనిక: ఈ ఆర్టికల్‌లో తెలియజేసిన సమాచారం కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ఇచ్చినది మాత్రమే. ఏవైనా చిట్కాలను అనుసరించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!