సమ్మర్ టూర్‌కి వెళ్లలేకపోయారా..? ఏం పర్వాలేదు.. ఈ బీచ్‌లను ఆగస్టులో సందర్శించండి.. మైమరపించే ఆందాలు వాటి సొంతం..

Offbeat Beaches in India: భారతదేశంలో ప్రసిద్ధ బీచ్‌లు ఎన్నో ఉన్నాయి. అలాగే అనేక సంఖ్యలో ఆఫ్‌బీట్ బీచ్‌లు కూడా ఉన్నాయి. ఈ బీచ్‌లకు అనేక మంది సందర్శించడానికి వస్తుంటారు. వాటిలో కొన్ని ఆగస్టులో సందర్శించడానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 28, 2023 | 2:43 PM

Offbeat Beaches in India: భారతదేశంలో ప్రసిద్ధ బీచ్‌లు ఎన్నో ఉన్నాయి. అలాగే అనేక సంఖ్యలో ఆఫ్‌బీట్ బీచ్‌లు కూడా ఉన్నాయి. ఈ బీచ్‌లకు అనేక మంది సందర్శించడానికి వస్తుంటారు. వాటిలో కొన్ని ఆగస్టులో సందర్శించడానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ క్రమంలో దేశంలోని అలాంటి ప్రధాన ఆఫ్‌బీట్ బీచ్‌లను ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రొమెనేడ్ బీచ్: పుదుచ్చేరిలోని ప్రొమెనేడ్ బీచ్ చాలా ప్రముఖమైనది. సూర్యోదయ, సూర్యాస్తమ సమయాల్లో ఈ బీచ్ చాలా అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

2 / 5
రాధా నగర్ బీచ్: అండమాన్ ఆండ్ నికోబార్‌లోని రాధా నగర్ బీచ్ ఆసియాలోనే అత్యుత్తమమైన బీచ్. సూర్యస్తమ సమయంలో ఇక్కడ ప్రకృతి, వాతావరణం మనసుకు హత్తుకునేలా ఉంటుంది.

3 / 5
గోకర్ణ: కర్ణాటకలోని గోకర్ణ బీచ్ అద్భుతమైన సముద్ర తీరాలలో ఒకటి. అందుకే ఈ బీచ్‌ని సందర్శించేందుకు మన దేశస్థులే కాక విదేశీయులు కూడా వస్తుంటారు.

4 / 5
అరాంబోల్ బీచ్: గోవాలోని అరాంబోల్ బీచ్ నైట్ లైఫ్‌ని ఎంజాయ్ చేసేవారికి ప్రసిద్ధి. ఈ కారణంగానే ఈ బీచ్‌ని చూసేందుకు దేశవిదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు.

5 / 5
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?