AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola: స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఓలా కానుక.. సీఈవో భవీష్ అగర్వాల్ వెల్లడి.. అదేంటో చూపండి

ఆగస్ట్ 15న భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓలా కొత్త కానుకను దేశంలో విడుదల చేయనుంది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న

Ola: స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఓలా కానుక.. సీఈవో భవీష్ అగర్వాల్ వెల్లడి.. అదేంటో చూపండి
Ola Electric Scooter
Javeed Basha Tappal
|

Updated on: Aug 04, 2021 | 9:51 AM

Share

ఆగస్ట్ 15న భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓలా కొత్త కానుకను దేశంలో విడుదల చేయనుంది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పంద్రాగస్టున విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కంపెనీ వెల్లడించారు. ఈ విషయాన్ని ఓలా స్కూటర్ సీఈవో భవీష్ అగర్వాల్ ధృవీకరించారు. ట్విటర్ వేదికగా ఓలా స్కూటర్‌ను ఎప్పుడు ప్రారంభించబోతున్నది ఆయన ప్రకటించారు.

దాని కోసమే ఎదురు చూస్తన్నా.. ‘మా స్కూటర్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. ఆగస్టు 15న ఓలా స్కూటర్ లాంచ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నాం. దీనిపై మరిన్ని వివరాలు, విశేషాలను త్వరలోనే తెలియజేస్తాం. దాని కోసం ఎదురు చూస్తున్నా’ అంటూ సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు.

ఓలా స్కూటర్ ధరపై వీడని సస్పెన్స్..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర విషయంలో మార్కెట్‌లో ఇప్పటికీ సస్పెస్ వీడలేదు. పెట్రోల్ ధరల పెరుగుదల, కాలుష్యం లాంటి కారణాలతో ప్రజలు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనల కొనుగోలుపై మొగ్గుచూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా బ్యాటరీ ఆధారిత వాహనాలకు రిజిస్ట్రేషన్, రెన్యూవల్ ఫీజులపై మినహాయింపు ఇచ్చింది. తద్వరా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించ వచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఓలా స్కూటర్ ధర ఎంత వరకు ఉంటుందన్న విషయంలో పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. ఓలా స్కూటర్‌ను 10 రంగుల్లో ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ ఇది వరకే ప్రకటించింది.

Read this also: Petrol And Diesel Price: వాహనదారులకు ఊరట కలిగిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజా రేట్లు ఇలా ఉన్నాయి..!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!