Cash Withdraw with UPI App: పేటీఎం, గూగుల్‌ పే యాప్‌తో ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయిచ్చు.. అదెలాగంటే..

Cash Withdraw with UPI App: ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నారా? మీ వద్ద డెవిట్ కార్డ్ లేదా? మరేం పర్వాలేదు.

Cash Withdraw with UPI App: పేటీఎం, గూగుల్‌ పే యాప్‌తో ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయిచ్చు.. అదెలాగంటే..
Japan Economy
Follow us

|

Updated on: Apr 03, 2021 | 8:15 AM

Cash Withdraw with UPI App: ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నారా? మీ వద్ద డెవిట్ కార్డ్ లేదా? మరేం పర్వాలేదు. మీ ఫోన్‌లో పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌ పే వంటి యూపీఐ పేమెంట్ మొబైల్ వ్యాలెట్స్ ఉంటే చాలు. వాటి ఆధారంగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకువోచ్చు. ఇదే విషయాన్ని ఏటీఎం తయారీ సంస్థ ఎన్‌‌సీఆర్ కార్పొరేషన్ వెల్లడించింది. యూపీఐ ఆధారిత యాప్‌లతో డబ్బులు విత్‌డ్రా చేసుకునేలా కొత్త టెక్నాలజీని తీసుకువచ్చినట్లు.. ఎన్‌సీఆర్ కార్పొరేషన్ తెలిపింది. ఇప్పటికే 1500 లకు పైగా ఏటీఎంలలో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టగా.. దేశ వ్యాప్తంగా మరిన్ని ఏటీఎంలలోనూ ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏటీఎం నుంచి నగదు తీసుకోండిలా.. 1. ముందుగా మీ మొబైల్‌లోని యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్‌ను ఓపెన్ చేయాలి. 2. ఆ యాప్‌ మీ బ్యాంక్ ఖాతాతో అనుసంధానితమై ఉండాలి. 3. ఆ తరువాత ఏటీఎంలో క్యూఆర్ క్యాష్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఏటీఎం తెరపై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. 4. అలా స్కాన్ చేసిన తరువాత డిజిటల్ యూపీఐ పిన్‌కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఓకే చేసిన తరువాత ఏటీఎం మెషీన్ నుంచి నగదు వస్తుంది. 5. అయితే, ప్రస్తుతానికి క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా గరిష్ఠంగా రూ. 5 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. భవిష్యత్‌లో పెంచే అవకాశం ఉందని అంటున్నారు.

Also read:

Pawan Kalyan: తిరుపతిలో జనసేన అధినేత పవర్‌ కల్యాణ్‌ పర్యటన.. ఎంఆర్‌పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి వరకు పాదయాత్ర

Tamilnadu Elections 2021: నా పేరు ఎంకే. స్టాలిన్.. కరుణానిధి కుమారుడిని.. ఐటీ రైడ్స్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన డీఎంకే చీఫ్

Anasuya Bharadwaj : మీకు పెళ్లింది అయ్యింది కదా అందుకే ప్రపోజ్ చేయలేదు.. అనసూయ వీడియోపై నెటిజన్ల కొంటె కామెంట్లు..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు