Anasuya Bharadwaj : మీకు పెళ్లి అయ్యింది కదా అందుకే ప్రపోజ్ చేయలేదు.. అనసూయ వీడియోపై నెటిజన్ల కొంటె కామెంట్లు..

బుల్లితెరపైన అందాల యాంకర్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మ అనసూయ. తనదైన యాంకరింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది అనసూయ. అటు యాంకరింగ్ తో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది.

Anasuya Bharadwaj : మీకు పెళ్లి అయ్యింది కదా అందుకే ప్రపోజ్ చేయలేదు.. అనసూయ వీడియోపై నెటిజన్ల కొంటె కామెంట్లు..
బుల్లితెరపైనా రాణిస్తుంది వెండి తెరపైన వెలుగుతున్న భామ అనసూయ. టీవీ షోలతో అలరిస్తూనే సినిమాల్లోనూ మెరుస్తుంది ఈ బ్యూటీ. 
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 03, 2021 | 11:15 AM

Anasuya Bharadwaj : బుల్లితెరపైన అందాల యాంకర్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మ అనసూయ. తనదైన యాంకరింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది అనసూయ. అటు యాంకరింగ్ తో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. రంగమ్మత్త గా అనసూయ అదరగొట్టింది. ఆసినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించింది. ఇక అడవి శేష్ నటించిన క్షణం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇటీవల యంగ్ హీరో కార్తికేయ నాటింక్ఝిన చావు కబురు చల్లగా సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది అనసూయ.

ఇలా బుల్లితెరపైన  వెండితెరపైన తనదైన ముద్రవేస్తుంది అనసూయ. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన వ్యక్తిగత విషయాలతోపాటు, సినిమాకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అనసూయ. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. నాగచైతన్య, పూజ హెగ్డే కలిసి నటించిన ఒక లైలాకోసం సినిమాలోని ఒక డైలాగ్ ను అనుకరిస్తూ అనసూయ ఈ వీడియో చేసింది. నాకెందుకు ప్రపోజ్ చేయలేదు అంటూ హీరోయిన్ అడిగే సన్నివేశానికి అనసూయ తన అభినయాన్ని జోడించింది. దాంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఐ లవ్ యు అనసూయ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు మీకు పెళ్లయింది కదా ఒప్పుకుంటారా లేదో అని ప్రపోజ్ చేయలేదు అంటూ కొంటెగా కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అటు అనసూయ టీవీ షోలతో ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే ఓ తమిళ్ సినిమాలోనూ అనసూయ నటించనుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయం పై ఇంతవరకు క్లారిటీ రాలేదు.

అనసూయ ఇంస్టాగ్రామ్ వీడియో.. 

మరిన్ని ఇక్కడ చదవండి : 

అందాల బుట్టబొమ్మకు ఆఫర్ల వెల్లువ.. మూడు భాషల్లో రాణించాలని చూస్తున్న ముద్దుగుమ్మ..

Shankar And LYCA Issue : డైరెక్టర్ శంకర్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట.. నెక్స్ట్‌ సినిమాపై స్టే విధించలేమని స్పష్టం చేసిన కోర్టు..

Raashi Khanna: మరోసారి అక్కినేని యంగ్ హీరోతో అందాల రాశిఖన్నా.. ఏ సినిమాలో అంటే

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!