అందాల బుట్టబొమ్మకు ఆఫర్ల వెల్లువ.. మూడు భాషల్లో రాణించాలని చూస్తున్న ముద్దుగుమ్మ..

ఒక లైలాకోసం సినిమాతో తెలుగు ప్రేక్షులకు పరిచయం అయ్యింది వయ్యారి భామ పూజాహెగ్డే. 

Rajeev Rayala

|

Updated on: Apr 02, 2021 | 9:56 PM

ఒక లైలాకోసం సినిమాతో తెలుగు ప్రేక్షులకు పరిచయం అయ్యింది వయ్యారి భామ పూజాహెగ్డే. 

ఒక లైలాకోసం సినిమాతో తెలుగు ప్రేక్షులకు పరిచయం అయ్యింది వయ్యారి భామ పూజాహెగ్డే. 

1 / 6
ఈ సినిమా తర్వాత మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాతో మంచి హిట్ ను సొంత చేసుకుంది. 

2 / 6
ఆతర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది పూజ హెగ్డే 

3 / 6
ఇక బాలీవుడ్ లోను పూజ హెగ్డే సినిమాలు చేస్తూ రాణిస్తుంది. 

4 / 6
ప్రస్తుతం అక్కినేని యంగ్ హీరో అఖిల్, రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమాలు చేస్తుంది ఈ బుట్టబొమ్మ 

5 / 6
త్వరలోనే దళపతి విజయ్ తోనూ సినిమా చేస్తుందని తెలుస్తుంది పూజాహెగ్డే 

6 / 6
Follow us