భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 291 పాయింట్లు లాభపడి 39,686 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 11,865 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. అమెరికా,చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నెమ్మదించిందనే వార్తలు వీటికి ఊతం ఇచ్చాయి. నేడు ట్రేడింగ్‌లో ఫైనాన్షియల్, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. టాటామోటార్స్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా లాభపడ్డాయి. మిడ్‌క్యాప్ సూచీ 81పాయింట్లు, స్మాల్ క్యాప్ సూచీ 43 పాయింట్లు […]
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 291 పాయింట్లు లాభపడి 39,686 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 11,865 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. అమెరికా,చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నెమ్మదించిందనే వార్తలు వీటికి ఊతం ఇచ్చాయి. నేడు ట్రేడింగ్‌లో ఫైనాన్షియల్, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. టాటామోటార్స్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా లాభపడ్డాయి. మిడ్‌క్యాప్ సూచీ 81పాయింట్లు, స్మాల్ క్యాప్ సూచీ 43 పాయింట్లు లాభపడ్డాయి. రియాల్టీ రంగ సూచీలు కూడా బాగా లాభపడ్డాయి.