AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: తాగి పడేసిన కొబ్బరి బోండాలతో భారీగా ఆదాయం.. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు

సాధారణంగా కొబ్బరి బొండాలను తాగిన తర్వాత ఏం చేస్తాం.? ఏముంది చెత్తలో పడేస్తాం అంటారు కదూ! అయితే తాగి పడేసిన కొబ్బరి బొండలనతో అద్భుతాలు చేయొచ్చు. భారీగా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. కోకోపీట్‌ మేకింగ్ మిషన్స్‌ ద్వారా వాడి పడేసిన కొబ్బరి బోండాల నుంచి పీచును సెపరేట్ చేయొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి మిషిన్స్‌ ఎన్నో...

Business Idea: తాగి పడేసిన కొబ్బరి బోండాలతో భారీగా ఆదాయం.. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు
Business Idea
Narender Vaitla
|

Updated on: Sep 29, 2024 | 11:42 AM

Share

వ్యాపారం చేయాలనే ఆలోచన మనలో చాలా మందికి ఉంటుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్న వారు కూడా జీవితంలో ఏదో ఒక సారి వ్యాపారంలో అడుగుపెట్టాలనే ఆలోచనతో ఉంటారు. ఆ దిశగా అడుగులు వేస్తుంటారు. అయితే వ్యాపారం అనగానే భారీ పెట్టుబడి, నష్టాల గురించి ఆలోచించి వెనుకడుగు వేస్తుంటారు. అయితే వినూత్నంగా ఆలోచిస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు. అలాంటి ఒక బెస్ట్‌ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా కొబ్బరి బొండాలను తాగిన తర్వాత ఏం చేస్తాం.? ఏముంది చెత్తలో పడేస్తాం అంటారు కదూ! అయితే తాగి పడేసిన కొబ్బరి బొండలనతో అద్భుతాలు చేయొచ్చు. భారీగా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. కోకోపీట్‌ మేకింగ్ మిషన్స్‌ ద్వారా వాడి పడేసిన కొబ్బరి బోండాల నుంచి పీచును సెపరేట్ చేయొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి మిషిన్స్‌ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కొబ్బరి బోండాల నుంచి సేకరించిన పీచుతో పలు రకాల వస్తువులను తయారు చేయొచ్చు.

వీటిలో ప్రధానమైనవి పవర్ పాట్స్‌, కొబ్బరి తాళ్లు, కోకో పీట్‌ వంటివి కొబ్బరి బోండాల నుంచి పొందొచ్చు. ఒక్క మిషన్‌లోనే ఇలాంటివన్నీ చేసుకునే అవకాశం కల్పించారు. కొబ్బరి బోండాల నుంచి తీసిన పీచును వినాయక విగ్రహాల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే సోఫాలు వంటి ఫర్నిచర్‌ల తయారీలో ఉపయోగిస్తారు. కోకో పీట్‌ను ఎరువులాగా ఉపయోగిస్తారు. కాబట్టే వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఈ బిజినెస్‌ను ప్రారంభిస్తే తిరుగులేని ఆదాయం పొందొచ్చు.

యూట్యూబ్‌లో ఇలాంటి వాటికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పలు కంపెనీలు ఇలాంటి మిషిన్స్‌ను అందిస్తున్నారు. యూట్యూబ్‌తో పాటు ఆన్‌లైన్‌లో వీటికి సంబంధించి వివరాలు అందిస్తున్నారు. ఇలాంటి మిషన్స్‌ను కొనుటోలు చేసే ముందు నేరుగా వారిని కలిసి, వ్యాపారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని మొదలు పెట్టడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!
పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో అదిరిపోద్ది!
పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో అదిరిపోద్ది!
విగతజీవులుగా దంపతులు.. సెల్ఫీ వీడియోతో షాకింగ్ ట్విస్ట్!
విగతజీవులుగా దంపతులు.. సెల్ఫీ వీడియోతో షాకింగ్ ట్విస్ట్!