LIC Aadhar Shila scheme: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్‌.. రోజుకు రూ.29తో రూ.4 లక్షల ఆదాయం..!

LIC Aadhar Shila Scheme: ప్రజల కోసం ఎల్‌ఐసీ రకరకాల పథకాలను అందుబాటులోకి తీసకువస్తోంది. భారతీయ జీవిత బీమా నుంచి మరో కొత్త స్కీమ్‌ అందుబాటులోకి వచ్చింది..

LIC Aadhar Shila scheme: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్‌.. రోజుకు రూ.29తో రూ.4 లక్షల ఆదాయం..!
Lic Aadhar Shila Scheme
Follow us

|

Updated on: Aug 07, 2021 | 9:30 AM

LIC Aadhar Shila Scheme: ప్రజల కోసం ఎల్‌ఐసీ రకరకాల పథకాలను అందుబాటులోకి తీసకువస్తోంది. భారతీయ జీవిత బీమా నుంచి మరో కొత్త స్కీమ్‌ అందుబాటులోకి వచ్చింది. పెట్టుబడుల కోసం ‘ఆధార్‌ శిలా’ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ స్కీమ్‌ భౄరతీయ మహిళలలు స్వావలంబన సాధించడానికి తోడ్పడడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పథకం తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ లబ్ధిని పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌లో 8 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో 4 లక్షలు రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఇందులో చేరాలనుకునే మహిళలు రోజుకు తక్కువ మొత్తంతో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించవచ్చు.

రూ.4 లక్షలు ఎలా పొందవచ్చు..

అయితే ఈ ఎల్‌ఐసీ ఆధార్ శిలా పథకంలో పెట్టుబడి పెట్టినవారికి.. పెట్టుబడులపై రాబడి హామీతో పాటు..ఎల్ఐసీ రక్షణ కవరేజీ కూడా అందిస్తోంది. రోజుకు 29 రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. అంటే సంవత్సరానికి అన్నీ ట్యాక్స్ లతో కలిపి రూ.10,959 అవుతుంది. ఇలా వరుసగా 20 సంవత్సరాల పాటు మొత్తం రూ.2,19,180 చెల్లించాలి. కానీ మెచ్యూరిటీ తీరిన తర్వాత ఎల్‌ఐసీ నుంచి మనకు 4 లక్షల వరకు అందుతాయి. అంటే సగానికి సగం లాభం పొందే అవకాశం ఉంటుందన్నట్లు. ఆసక్తి ఉన్నవారు ఎల్‌ఐసి ఏజెంట్‌ను సంప్రదించడం ద్వారా లేదా సమీపంలోని బ్రాంచ్‌ను సందర్శించడం ద్వారా ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించవచ్చు. పెట్టుబడిదారులు తమ ప్రీమియంలను నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక ప్రాతిపదికన చెల్లించడానికి ఎంచుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి

Gas Cylinder: పేటీఎం అదిరిపోయే ఆఫర్‌.. గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తే రూ.2700 క్యాష్‌బ్యాక్‌.. పూర్తి వివరాలు

RBI: బ్యాంకింగ్‌ మోసాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై కొత్త నిబంధనలు..!

Twitter: ట్విటర్‌ బంపర్‌ ఆఫర్‌.. బగ్‌ను గుర్తిస్తే భారీ బహుమతి.. హ్యాకర్లకు సవాల్‌ విసరుతున్న ట్విటర్‌..!

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ