AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: మీ రైలు టికెట్ పోయిందా.. తిరిగి డూప్లికేట్ పొందండిలా.. పూర్తి వివరాలు

మీ రైలు టికెట్ పోయిందా.. ట్రైన్‌లో ప్రయాణించేటప్పుడు పోగొట్టుకున్నారా.? డోంట్ వర్రీ టెన్షన్ పడకండి.. మీకోసం ఓ కీలక అప్ డేట్ తీసుకోచ్చేశాం. పోగొట్టుకున్న ట్రైన్ టికెట్ ఎలా తిరిగి పొందాలో.. ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ లుక్కేయండి.

IRCTC: మీ రైలు టికెట్ పోయిందా.. తిరిగి డూప్లికేట్ పొందండిలా.. పూర్తి వివరాలు
Railways
Ravi Kiran
|

Updated on: Feb 05, 2025 | 7:36 PM

Share

భారత రైల్వే ప్రతిరోజూ వేల సంఖ్యలో రైళ్లను నడుపుతున్నాయి. దీని ద్వారా కోట్లాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. దేశంలో రైలు ప్రయాణం చేయడానికి టిక్కెట్టు తప్పనిసరి. అయితే మీ టికెట్ పోయినా లేదా చిరిగినా? ప్రయాణం చేయలేరు. మీరు రైలులో ప్రయాణిస్తుంటే, మీ టికెట్ పోయినట్లయితే, మీరు ఈ విషయంలో రైలులోని TTEకి ముందే తెలియజేయాలి. పోగొట్టుకున్న టిక్కెట్‌కు బదులుగా TTE మీకు డూప్లికేట్ టిక్కెట్‌ను జారీ చేస్తారు. ఈ టిక్కెట్టు ఉచితంగా ఇవ్వరు.

భారతీయ రైల్వేకు చెల్లించిన తర్వాత ప్రయాణీకుడు నకిలీ టిక్కెట్‌ను పొందుతారు. వివిధ వర్గాల రైళ్లకు ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. స్లీపర్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ టికెట్ కోసం డూప్లికేట్ టికెట్ కోసం 50 రూపాయిలు చెల్లించాలి. ఏదైనా ఫస్ట్ క్లాస్ ఉంటే 100 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న ట్రైన్ టికెట్ చిరిగిపోతే, ప్రయాణ ధరలో 25 శాతం చెల్లించి డూప్లికేట్ టికెట్ పొందవచ్చు. మీ ట్రైన్ టికెట్ పోయిన, చిరిగినా అస్సలు కంగారు పడకండి వెంటనే అధికారులకు తెలపండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?
ఇళ్లకు అర్హత పొందని వారి ఖాతాల్లోకి రూ.10 వేలు రిఫండ్..
ఇళ్లకు అర్హత పొందని వారి ఖాతాల్లోకి రూ.10 వేలు రిఫండ్..